ల‌గ్జ‌రీ కారు కొన్న `పుష్ప‌` విల‌న్.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మ‌ల‌యాళ న‌టుడు, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌ ఫహద్ ఫాసిల్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పుష్ప‌` సినిమాతో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర‌లో ఫహద్ అద‌ర‌గొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప‌` అంటూ నేష‌నల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన నాయ‌కుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ త‌ప న‌ట‌నా ప్ర‌తిభ‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశాడు. […]

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. వెరీ వెరీ టాలెంటెడ్‌!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఇత‌గాడు వెరీ వెరీ టాలెంటెడ్‌. ఏ పాత్ర చేసినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఆయ‌న భార్య కూడా స్టార్ హీరోయిన్‌. యూత్ ఆల్‌టైమ్ క్ర‌ష్‌. ఈపాటికే మీరు అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది.. ఫహద్ ఫాసిల్. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడు అయిన ఫ‌హ‌ద్.. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. అయినా కూడా […]

అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ 3 సినిమాలు ఇవే!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. బ‌డా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండ‌టంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసి.. అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]

పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]

త్రివిక్ర‌మ్ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన `పుష్ప‌`.. కార‌ణం ఏంటంటే?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ అనంత‌రం త్రివిక్ర‌మ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆల్రెడీ వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జులాయి, అల వైకుంఠపురములో […]

తండ్రి కారణంగా బ్లాక్ బస్టర్‌ వదులుకున్న స్టార్ హీరోయిన్… దరిద్రం అంటే ఇదే..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాకి దాదాపు రూ.100 కోట్ల రెమ్యూనరెషన్ తీసుకుంటున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 కి పుష్ప2 మరింత రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . ఈ […]

ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ […]

వారి కంటే అతడే బెస్ట్.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డ్రీమ్ గాళ్ ప్రశంసలు

పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించాడు. బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ డైలాగులకు ఎనలేని స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా పుష్ప డైలాగులను పలు సందర్భాలలో వాడారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ అప్పియరన్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు […]

రష్మిక తలరాతను మార్చేసిన సినిమా ఏంటో తెలుసా..? ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఎదిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకు కన్నడ బ్యూటీనే అయినా సరే “ఛలో” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ..స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక మందన.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . రష్మిక మందన కెరియర్ ఇంత జెట్ స్పీడ్ లో దూసుకుపోవడానికి కారణం “పుష్ప 1” సినిమా అని […]