కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అందుకు కారణం కరోనా భయమే. కరోనా వల్ల ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమా ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ముందుగా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమా అఖండ. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా విడుదలైన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కరోనా […]
Tag: pushpa
అసలు కథ ముందుందన్న పుష్ప రాజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ […]
తగ్గేదేలే : ఇండియా లెవెల్లో పుష్ప సెన్సేషనల్ రికార్డు..!
అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈనెల 17వ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా ఇదే. అయితే ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ స్లోగా […]
యూఎస్ లో దుమ్మురేపుతున్న పుష్ప..!
ఊర మాస్ లుక్ లో బన్నీ మేకోవర్, మూవీ రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఇవాళ పుష్ప థియేటర్లలో విడుదలైంది. పుష్ప సినిమాల అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని సినిమా చూసి వచ్చిన […]
అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: పుష్ప – ది రైజ్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు సినిమాటోగ్రఫీ: మీరోస్లావ్ కూబా బ్రోజెక్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 17-12-2021 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు థియేటర్లకు జనం వస్తుండటంతో ఈ సినిమాను నేడు ప్రపంచవ్యా్ప్తంగా భారీ ఎత్తున […]
2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక […]
`పుష్ప`కు సెన్సార్ పూర్తి.. కోతలు గట్టిగానే పడ్డాయట!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అనసూయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` లుగు, హిందీ, కన్నడ, […]
పుష్ప టీంపై రెండు కేసులు … ఫ్యాన్స్ తీరుపై బన్నీ షాకింగ్ డెసిషన్ ..(వీడియో)
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ను కలిసేందుకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17వ తేదీ విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను కలుస్తాడని మూవీ యూనిట్ అభిమానులకు సమాచారం ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ వద్ద అభిమానులతో అల్లుఅర్జున్ ఫోటోలు దిగేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే […]
వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో […]









