Tag Archives: Project

మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఇంకా ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ ఇటీవలే ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్నారు ఫర్హాన్ అక్తర్. మార్వెల్ స్టూడియోస్ లో నిర్మితమైన ఐరన్ మాన్, యాంట్ మాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికి తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్వెల్

Read more

అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్

Read more