సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్‌గా అడుగుపెట్టి ట్రెడిషనల్ బ్యూటీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు. అయితే కొంతకాలానికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆ ముద్దుగుమ్మలే హాట్ హాట్ గా తయారై గ్రామర్ ఫోటోషూట్లతో.. పొట్టి బట్టలతో దర్శనమిస్తూ కుర్ర కారును కవ్విస్తుంటారు. ఆ కోవాలోకే వస్తుంది టాలీవుడ్ బ్యూటీ మీరాజాస్మిన్. ఒకప్పుడు పద్ధతి మారుపేరుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ట్రెడిషనల్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక […]
Tag: prithviraj sukumaran
SSMB 29.. మహేష్ కు విలన్ గా ముగ్గురు స్టార్ హీరోస్.. ఫ్యాన్స్ కు పండగే..
దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ టాలీవుడ్‌లో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు సినిమాలపై ఉన్న ఆశక్తి.. డైరెక్షన్‌లో ఆయన విజన్ చూస్తేనే అర్థమవుతుంది. తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న జక్న ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ దర్శకుల ప్రశంసాలను కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు […]
సలార్ సెట్స్‌లో ఆ పని చేసిన ప్రభాస్, పృధ్వి రాజ్, శృతి హాసన్… వీడియో వైరల్..!
సలార్ మూవీ థియేటర్లలో విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక తాజాగా శృతిహాసన్.. సలార్ మూవీ సెట్స్ లో ఇప్పటివరకు ఎవ్వరు చూడనటువంటి ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఇక ఇందులో శృతి హాసన్ క్రికెట్ ఆడుతున్న […]
100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్‌లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి […]
ఇది ప్రభాస్ రేంజ్.. హెలికాప్టర్లతో సలార్ మూవీ ప్రమోషన్లు..
పాన్ ఇండియా లెవెల్ లో సలార్ మానియా జోరుగా కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల జోరందుకున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా మూవీ ప్రమోషన్స్ జోరు పెంచాడు. వరుస ఇంటర్వ్యూ లతో సలార్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూన్నాడు. ఈ క్రమంలోనే డైనోసార్.. ప్రభాస్ కూడా ఇంటర్వ్యూ తో ఎంట్రీ […]
`సలార్` నటుడు పృథ్వీరాజ్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమె సొంతం!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, గాయకుడిగానూ సత్తా చాటుతూ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్.. త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `సలార్` మూవీలో పృథ్వీరాజ్ పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు. ఇటీవల సలార్ నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ బయటకు రాగా.. దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ […]
సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది. […]
`సలార్`ను భయపెడుతున్న రజనీ ఫ్లాప్ మూవీ.. తేడా వస్తే ప్రభాస్ కి మళ్లీ డిజాస్టరే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో `సలార్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు మేకర్స్ […]
కళ్లు చెదిరే ధర పలికిన `సలార్` నైజాం రైట్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్ 1 – సీజ్‌ఫైర్` టైటిల్ తో సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. […]