సినీ ఇండస్ట్రీ ని వదలని కరోనా..బారినపడ్డ మరో యువ హీరో..!

సినీ పరిశ్రమలో వరుసగా ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోలు సైతం ఈ వైరస్ బారిన పడగా.. ప్రస్తుతం ఒక యువ హీరో కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ యువ హీరో ఎవరో కాదు హీరో విశ్వక్ సేన్. తాజాగా ఈ రోజున కరుణ పాజిటివ్ నిర్ధారణ అయిందని స్వయంగా ఈ హీరోని తన సోషల్ మీడియా […]

కరోనా భారీన పడ్డ యువ వికెట్‌ కీపర్‌..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల అనేక నష్టాలు వాటిల్లాయి. తాజాగా ఐపీఎల్ కూడా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా ఇండియా క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ పంత్‌కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది సభ్యులలో ఒకరికి కరోనా వచ్చినట్లు తెలిసింది. […]

జూ పార్క్ లో కరోనా కలకలం..?

కరోనా వైర‌స్ రెండోవేవ్ రోజు రోజుకు తీవ్ర రొఊపం దాలుస్తుంది. రోజు రోజుకు మ‌న‌షుల్లోనే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణాంతకమయిన కరోనా వైర‌స్ తాజాగా జంతువులో కూడా వ్యాపించింది. అమెరికాలో క‌రో్నా మొద‌టి ద‌శ‌లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పులికి సోకినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కరోనా మ‌హమ్మ‌రి మొదటి సారిగా ఏకంగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘ‌ట‌న నమోదు అయింది. అసలు వివ‌రాల్లోకి వెళ్తే, […]

మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి మృతి..!

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఇప్ప‌టికే కొందరు నాయ‌కులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ చెందిన మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి చనిపోయారు. ఏప్రిల్ 15వ తేదీన స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అవ్వగా, ఆయన మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించ‌డంతో, డాక్టర్స్ సలహా మేర‌కు వైజాగ్ అపోలో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యి, చికిత్స పొందుతున్నారు. […]

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇంట్లో కరోనా కలకలం..?

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ వెల్లడించింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా, కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు […]

ఆసుపత్రిలో కరీనా కపూర్‌ తండ్రి..ఎందుకంటే..!?

కపూర్‌ కుటుంబంలో మరోకసారి కరోనా కలకలం సృష్టించింది. ఇటీవలె రణ్‌బీర్‌ కపూర్‌, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్‌ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని రావటంతో వెంటనే ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేశారు. రణధీర్ కపూర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి మార్చినట్లు హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి. […]

కరోనా రోగికి హీరో సహాయం…?

దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా పేషెంట్లకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ కొరత కూడా ఉండనే ఉంది. మరో వైపు కరోనా పేషెంట్ లకు అత్యవసరం సమయంలో ముఖ్యమైన రెమిడిసివిర్‌ లు కూడా దొరకడం లేదు. ఈ మెడిసిన్ కోసం హాస్పిటల్ ముందు జనం గంటల కొద్దీ నిలబడినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం సోషల్ మీడియా వేదిక […]

రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్..ఇందులో నిజమెంతంటే..?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను […]

ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్..!

తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా టెస్ట్లు చేయించుకోగా ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్ మీడియా అయిన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. ప్రస్తుతం తనకి కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో […]