ప్రతిష్ఠాత్మతంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్ర రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఇంకా ఈమధ్య ఆయన్ని కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన సూచించినట్లు వారు తెలిపారు. ఈమధ్య కాలంలో చెన్నైలో జరిగిన తలైవి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన […]
Tag: positive
కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా […]
కరోనా భారిన పడిన మల్లీశ్వరి హీరోయిన్..!?
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక బాలీవుడ్లో కరోనా కేసులు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తూనే ఉంది. ఇప్పటికే సగం ఇండస్ట్రీకి కరోనా సోకింది. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు కూడా కరోనా వచ్చింది. హీరోయిన్లు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వచ్చింంటూ స్వయంగా పోస్ట్ చేసింది కత్రినా. […]
బి టౌన్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా పాజిటివ్ ..!
కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశల్ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి పడ్నేకర్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ […]
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ కి కరోనా..?
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వటంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు అజాజ్ ఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం కూడా కరోనా టెస్ట్స్ చేయించుకోనుంది. మార్చి 30 న రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు […]
RCB కు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్..!?
ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. ఆ టీమ్ ప్రముఖ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా సోకటంతో వాళ్ళకి పెద్ద షాక్ కి గురి అయ్యారు. ఈసారి బెంగళూరు టీమ్ అతని పై భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజుల టైం ఉన్న ఈ సమయంలో పడిక్కల్‌కు కరోనా బారిన పడటంతో ఆ టీమ్‌కే కాదు ఐపీఎల్ […]
బ్రేకింగ్ : అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్..!?
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక్కవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు అదజేస్తూనే ఉన్న మరో వైపు కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఆహాలో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే అల్లు […]
సంగీత దర్శకుడు బప్పి లహరికి కరోనా పాజిటివ్..!
బాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండడంతో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పి లహరి కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరు పరీక్షలు చేయించుకోవాలని బప్పి లహరి మేనేజర్ తెలిపారు. ఆయన క్షేమం కోరుకునే వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని స్పోక్స్ పర్సన్ అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు […]