ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]

జీవితంలో ఎదురయ్యే దరిద్రాలను ఎలా ఎదుర్కొంటావ్‌.. నెటిజన్ ప్రశ్నకు సమంత స్ట్రాంగ్ రిప్లై..!

ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు గత కొద్ది రోజులుగా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే జీవితంలో అడ్డంకులు, దరిద్రాలు ఎలా ఎదుర్కొంటున్నావని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సామ్‌ తన భర్త నుంచి ఇటీవల విడిపోవడం నుంచి మయోసిటిస్ బారిన పడడం వరకు చాలానే సవాళ్లను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో తన బాధలను చెప్పుకుని ఏడ్చేసింది. తర్వాత అన్ని సమస్యలను అధిగమించే తన జీవితాన్ని గొప్పగా […]

పైకి మంచి దానిలా కనిపించే సౌందర్య ఆ విషయంలో మహా చెడ్డదట..!

కన్నడ బ్యూటీ సౌందర్య (Soundarya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కన్నడ బ్యూటీ అయిన ఈమె తెలుగింటి ఆడపడుచులా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి చేరి చివరికి విమాన ప్రమాదంలో మరణించి అందరిని శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం హావ భావాలతో నేచురల్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నెగిటివ్ […]

‘కాంతార’ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..షాక్ అయిపోతారు..పేరుకూడా అబ్బధమే..!!

కాంతారా సినిమా ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేస్తుంది. ఏ ఇండస్ట్రీలో చూసిన కాంతారా సినిమా పేరు మారుమ్రోగితుంది. ఒక చిన్న సినిమాగా కన్న‌డలో విడుదలైన ఈ సినిమా అక్కడ వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా సూపర్ హిట్ తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు […]