పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు అంటే వారికి కచ్చితంగా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వారి లగ్జరీ లైఫ్ నుంచి.. వారు పెట్టుకునే కళ్ళజోడు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి హైలెట్ అవుతూ ఉంటుంది. గతంలో ఏ న్యూస్ బయటకు రావాలన్నా మెయిన్ మీడియా ద్వారానే బయటకు వచ్చేది. ఈ క్రమంలో కొన్ని కొన్ని […]

పవర్ స్టార్ షాకింగ్ సీక్రెట్లు మొత్తం బ‌య‌ట‌ప‌డ్డాయ్‌గా… అంజ‌నా దేవి ఎంత ప‌నిచేశారో..?

ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజ‌న‌ దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ […]

మరో కొత్త సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతిత‌క్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే. ప్రస్తుతం […]

ఓర్నీ.. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ కథను రిజెక్ట్ చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్ఓ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఖుషి అనే లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా భూమిక హీరోయిన్గా.. ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెర‌కెక్కింది. మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ […]

కెరీర్ విషయంలో పవన్ చేసిన ఆ తప్పునే సాయి ధరమ్ తేజ్ రిపీట్ చేస్తున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల విషయంలో ఎన్నో తప్పులు చేశాడని.. అదే తప్పులు ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా చేస్తున్నాడు అంటు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పేంటి.. సాయి ధరంతేజ్ ఏ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ […]