Tag Archives: party

కీర్తి సురేష్‌, త్రిష‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన స‌మంత..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఈ మ‌ధ్య వార్త‌ల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకోబోతోంద‌ని టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. స‌మంత ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైర‌ల్‌గా మారిపోతున్నాయి. ఇటీవ‌ల ఒంట‌రిగా గోవా వెకేష‌న్‌కు వెళ్లిన స‌మంత‌.. ఈ మ‌ధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు కీర్తి సురేష్‌, త్రిష‌, కళ్యాణి ప్రియదర్శిన్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ

Read more

సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా వైపు అడుగులు..?

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సంచల నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఈ రోజున తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు గా తెలియజేశారు.ఇక 5 సంవత్సరాలు గా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మిగిలి ఉండగానే ఈ పదవిని వదులుకున్నారు.తన రాజీనామా పదవిని గవర్నర్ కు సమర్పించారు. ఇక గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని సీఎం పదవి నుండి తప్పించుకున్నట్లు శనివారం ప్రకటించారు.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న

Read more

బ‌ద్వేలు పోటీలో చంద్ర‌బాబు వ్యూహం అదేనా..?

కడప జిల్లాలోని బద్వేలులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రాజశేఖర్ గ‌త‌ 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. బ‌ద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేట‌గిరికి చెందిన‌ది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. టీడీపీ నుంచి

Read more

ఆనందయ్య మందు కనుమరుగు వడానికి కారణం మా వాళ్లే అంటున్న నటుడు పృథ్వీరాజ్..?

నటుడిగా కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు పృథ్వి రాజ్. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే బూతు పదం 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అంటుంటాడు. ఇక ఆనందయ్య మందు కనుమరుగు కావడానికి మా వాళ్లే కారణమని తెలియజేస్తున్నాడు వారి వివరాలను చూద్దాం. నటుడు పృథ్వీరాజ్ ఆనందయ్య మందు పై ఏమన్నాడంటే.. ఆయన తయారుచేసిన మందు ని బండి కొట్టు పై అమ్ముతుంటే చాలా బాధ వేస్తుంది. అంటూ తెలియ

Read more

వైసీపీ కి రాజీనామా చేయనున్న విజయమ్మ ..?

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వై యస్ విజయమ్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లూ తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న ఈమె రాజీనామా చేయబోతున్నారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఇకపోతే కూతురు షర్మిల భవిష్యత్తు కోసం ఈమె వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాదులోని ముఖ్యనేతలతో విజయమ్మ భేటీ కానున్నారు. తన కూతురు పెట్టిన వైయస్సార్

Read more

ఫ్రెండ్స్‌తో మందేసి భూమిక ర‌చ్చ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

భూమిక చావ్లా అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రు. యువ‌కుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ‌.. ఖుషీ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి.. స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం త‌ర్వాత హీరోయిన్‌గా

Read more

ఎమ్మెల్యే రోజా కు అభిషేకం… కారణం !

అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం.   వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి

Read more

గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా

Read more

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను

Read more