పద్ధతి పద్ధతి అంటూ.. మందు గ్లాస్ ముట్టిన మంచులక్ష్మి..!

October 8, 2021 at 8:06 pm

మంచి ఫ్యామిలీ క్రమశిక్షణకు మారుపేరు ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు ఫ్యామిలీ లోని సభ్యులు. మంచి దన క్రమశిక్షణకు శాశ్వత చిరునామా మీ అన్నట్లుగా చెబుతూ ఉంటారు. ఇక మంచు లక్ష్మి చేసే చేతులు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మంచు లక్ష్మి విదేశాల్లో ఉండటం వల్ల..అక్కడ బాగా ఫుల్ మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అక్కడికి వెళ్ళగానే మంచులక్ష్మి ఈ పద్ధతిని పక్కన బెట్టి బికినీలు వంటివి ధరిస్తుంది.

Manchu Lakshmi Mass Dance With Sari .. Navel Soyagalu Served With Sweet  Anise

బికినీ వేసుకొని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది మంచులక్ష్మి. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటోను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతారు. తన కూతురు పక్కన ఉంటే మందు గ్లాసులు పెట్టుకుని పార్టీలు చేసుకుంటోంది మంచులక్ష్మి విదేశాలలో. అది కూడా తన బర్తడే పార్టీలో తాగకుండా ఉంటుంది అన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Manchu Lakshmi Enjoys Birthday Party

అలా మొత్తానికి మంచు లక్ష్మి తన చేతిలో లో ఒక బీరు గ్లాసును పట్టుకొని చెబుతూ మందు కొడుతున్నట్టుగా ఒక ఫోటోని షేర్ చేయండి. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్ల ఒక్క సారిగా షాక్ కు గురయింది ఉన్నారు. మరికొంతమంది మాత్రం పద్ధతి అంటే ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పద్ధతి పద్ధతి అంటూ.. మందు గ్లాస్ ముట్టిన మంచులక్ష్మి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts