స్విమ్మింగ్ ఫూల్ లో ఈషా రెబ్బ అందాలు చూస్తే అబ్బా అనాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందాల ఆరబోతకు ఈ మధ్యకాలంలో కొదవేమీ లేదు. హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయంటే చాలు అందాల ఆరబోతకు సిద్ధంగా ఉంటారు. కానీ ఈషా రెబ్బా మాత్రం ఎందుకు మినహాయింపుగా ఎప్పుడు పద్ధతి కానీ కనిపిస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో.కానీ ఈ హీరోయిన్ చీరకట్టు లో ఉన్న, మోడ్రన్ డ్రస్సులు లో ఉన్న ఈమె అందాలకు విందు మామూలుగా ఉండదు.

Eesha Rebba Swimming Pool Pics

ఇలా ఎంత పద్ధతిలో కనిపించే సారి అబ్బా ఒక్కసారిగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా స్విమ్మింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈశా రేబ్బా పెట్టిన ఈ హాట్ యాంగిల్ ఫోజులను చూసిన నెటిజన్లు కామెంట్లు తెలియజేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్ ఈశా రెబ్బ పెట్టిన మాటలు మాత్రం నెట్టింట్లో బాగా సెగలు రేపుతున్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఓటిటి ఆఫర్లోనే లభిస్తోంది.

https://www.instagram.com/p/CQ3X3DZNpji/?utm_source=ig_web_copy_link