Tag Archives: party

పెద్దిరెడ్డిపై లోకేష్‌ ఫైర్..ఎందుకంటే…!?

మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగ‌నూరు వీర‌ప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచంద‌నం చెట్లను న‌రికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం

Read more

మ‌హ‌బూబాబాద్ ఎంపీ‌కు క‌రోనా పాజిటివ్..!?

తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. డాక్టర్స్ సలహా మేర‌కు ఆమె హైద‌రాబాద్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు క‌విత తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302,

Read more

కరోనా టెన్షన్లో చంద్రబాబు.. ఏమైందంటే ..??

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు .గత వారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని తరువాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు తిరుపతిలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ టీడీపీని గెలిపించాలంటూ కోరుతున్నారు. కానీ ప్రస్తుతం తరుణంలో తిరుపతిలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతూ ఉండటం పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులకు కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి

Read more