తెల్లగా కనిపించేందుకు ఆ స్టార్ హీరో భార్య సర్జరీ చేయించుకుందాం..!!

బాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో కాజోల్ కూడా ఒకరు. కెరియర్ ప్రారంభంలో కాస్త నల్లగా ఉండే ఈమె ఆ విషయాన్ని కూడా తాజాగా ఒప్పుకుంది. గతంలో తాను నల్లగా బండగ ఉన్నానంటూ కొంతమంది విమర్శించేవారు..ఆ సమయంలో కొందరు నేను తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నాను అంటూ పలువురు ప్రచారం చేయడం జరిగింది..తెల్లగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంది అంటూ వస్తున్న వార్తలపై కాజోల్ తాజాగా మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]

వాట్సాప్ లో మరొకసారి కొత్త ఫీచర్..?

వాట్సాప్ లో ప్రతి రోజు కొత్త కొత్త ఫీచర్ల తో మన ముందుకు వస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో సరికొత్త అప్డేట్లను మన ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో న్యూ కలర్ స్కీం కింద ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇప్పటికే వాట్సాప్ లో నుంచి గ్రూప్ కాలింగ్, డేటా ట్రాన్స్ఫర్, పేమెంట్ సంబంధించిన సదుపాయాలను కూడా మనకు సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. […]

మహేష్ బాబు మరొక సినిమా మల్టీప్లెక్స్ ను నిర్మించబోతున్నాడు..?

మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన థియేటర్ ల బిజినెస్ లో కూడా దిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇదివరకే హైదరాబాద్ లోని ఏషియన్ మూవీస్ లో భాగమైన విషయం తెలిసిందే.. ఈ మల్టీప్లెక్స్ కు మొదటి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహానగరంలో సినీ ప్రేక్షకులకు మూవీ చూడటానికి బాగా ఇష్టపడే మల్టీప్లెక్స్ లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ మల్టీ ప్లెక్స్ చుట్టుపక్కల […]

ఆ రోజు నుంచే శబరిమల దర్శనం ప్రారంభం..!

చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా శబరిమల భక్తులకు తాజాగా ఆలయ అధికారులు శుభవార్త తెలియజేశారు. నెలవారి ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని జులై 17 నుంచి 21 వరకు తెరిచి ఉంచుతాము అని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉధృతి మధ్య శబరిమల ఆలయం తిరిగి ప్రారంభం అవ్వబోతునందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ భద్రత ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రవేశం కోసం కొన్ని […]