టాలీవుడ్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా […]
Tag: NTR
ఆ NTR హీరోయిన్ కనబడుటలేదేమి? ఆమె కెరియర్ ఆగిపోవడానికి కారణం ఇదేనా?
జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్ల అందరి జీవితాలు బావున్నాయి. ఆ ఒక్క హీరోయిన్ జీవితం తప్ప. ఇక అదెవరనేదేగా మీ సందేహం. ఆమెయే షీలా కౌర్. అవును… ఆమె మీకు గుర్తుందా. అదేనండి అదుర్స్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ ఈవిడే. ఆమె తెలుగు , తమిళ్, కన్నడ ,మలయాళం భాషలలో నటించి, మెప్పించింది. తెలుగులో చేసింది కేవలం 4 సినిమాలే కానీ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మొదటగా తీసిన సీతాకోకచిలుక ఆ […]
సోషల్ మీడియా సాక్షిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న తారక్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వరకు కేవలం ఇండియన్ ఆడియెన్స్‌కే ఈ పేరు పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ పేరు గ్లోబల్ ఆడియెన్స్ నోట మార్మోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడం ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఇద్దరు మేటి యాక్టర్స్ నటించడం మరో ఎత్తు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు వారి కాంబినేషన్‌కు పర్ఫెక్ట్ కథ పడితే దాని […]
సొంత గడ్డలో ‘సైకిల్’కు కష్టాలు?
2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పొచ్చు..ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైందో అప్పటినుంచి సైకిల్ కు కష్టాలు పెరుగుతూ వచ్చాయి. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే ఎన్నికలయ్యి మూడేళ్లు దాటిన సరే టీడీపీకి కష్టాలు తొలగినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి ఉంటే… టీడీపీకి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పొచ్చు. కానీ ఆ […]
ఎన్టీఆర్ వల్లే ఆ నటుడి జీవితం నాశనమైందా..?
ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే తమ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టకూడదు అని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు కూడా.. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు తెలియకుండానే వేరే వాళ్ల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రముఖ నటుడు జే.వీ.సోమయాజుల జీవితం నాశనమయింది. […]
తండ్రి మీద ప్రేమ తో బాలయ్య రోజూ చేసే ఆ పని తెలిస్తే షాక్..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన తండ్రి దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలో నటించారు. ఇక ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య ఆ తర్వాత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం.. ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా యువతకు కూడా గట్టి పోటీ ఇస్తూ ఓకే స్పీడులో దూసుకుపోతూ ఉండడం కేవలం బాలయ్య బాబుకు […]
మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. అవి ఏంటంటే..!?
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ ప్రతిభ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలిసింది. దీంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేసినా అది పాన్ ఇండియా ప్రాజెక్టు అవ్వాలని అంచనాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టే కథల ఎంపికలో ఎన్టీఆర్ కూడా ఆచితూచి […]
కొరటాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. కళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాకర్ ఇద్దరూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ […]
RRR ఒక గే లవ్ స్టోరీ.. రాజమౌళిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు..!!
RRR..రణం రౌద్రం రుధిరం..దాదాపు నాలుగేళ్లు దర్శక ధీరుడు రాజమౌళి రాత్రి పగలు కష్టపడి..నటులను కష్టపెడుతూ..ఫైనల్ గా తాను ఎనుకున్న ఔట్ పుట్ ఇచ్చి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్-NTR ఇద్దరు ఈ సినిమాలో నటన పరంగా కుమ్మేశారు. ఎవ్వరికి ఎవ్వరు తీసిపోకుండా.. వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తున్న ఇంకా బడా సెలబ్స్ RRR సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మధ్యలో […]









