Tag Archives: New poster

శంక‌ర్ మూవీలో చ‌ర‌ణ్ రోల్ అదే..ఒక్క పోస్ట‌ర్‌తో క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌ను తాజాగా వదిలింది

Read more

`భీమ్లా నాయ‌క్` నుంచి పోస్ట‌ర్ లీక్..నెట్టింట వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, ఐశ్వ‌ర్య రాజేష్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్ట‌ర్‌ను

Read more

ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ రిలీస్..!

తెలంగాణ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హిట్ కొట్టింది. ఈ వ‌రంగ‌ల్ భామ ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సోడా సెంట‌ర్ గ‌ర్ల్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఫ‌స్ట్ లుక్

Read more

‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!

యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ధీరేంద్ర

Read more

అదిరిపోయిన‌ `కేజీఎఫ్‌-2` న్యూ పోస్ట‌ర్‌!

రాక్ స్టార్ య‌శ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వ‌చ్చిన కేజీఎఫ్.. దేశ‌వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2ను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. సంజయ్​ దత్ అధీరాగా విలన్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజ‌య్ ద‌త్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్ర‌కు సంబంధించి న్యూ

Read more

సరి కొత్త లుక్ తో నారా రోహిత్..!

బాణం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారా రోహిత్ సోలో సినిమాతో లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాలో విభిన్నమైన నటనా ప్రదర్శన కనబరిచి అభిమానులను బాగా అలరించారు. ఆయన తన కెరీర్ లో పలు ఫ్లాపులు చవి చూశారు కానీ డిఫరెంట్ స్క్రిప్టులతో సినిమాలు తీయడానికి మాత్రం ఇప్పటికీ వెనకాడటం లేదు. ఇప్పుడు ఆయన శబ్దం, మద్రాసి అనే సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2018 తర్వాత ఆయన

Read more

అద్భుతం మూవీతో ఎంట్రీ ఇస్తున్న శివాని రాజ‌శేఖ‌ర్‌…!

టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే. వారిద్ద‌రిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను క‌ట్టిప‌డేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతోపాటే మలయాళ భాష‌లో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే శివాని

Read more

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొర‌టాల ట్రీట్‌..ఆక‌ట్టుకుంటున్న న్యూ పోస్టర్!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు కొర‌టాల‌. తాజాగా ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ న్యూ పోస్ట‌ర్‌ను

Read more

రాజ్ తరుణ్ బ‌ర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండ‌ప్ రాహుల్ ఒక‌టి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ త‌రుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా

Read more