వివాదాల నయనతార డాక్యుమెంటరీ.. మహేష్ కు అంతగా నచ్చేసిందా.. ఏం జరిగిందంటే..?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తన డాక్యుమెంటరీలో కేవలం 3 సెకండ్ల వీడియో వాడినందుకు రూ.10 కోట్లు ఇవ్వాలంటే ధనుష్ నోటీసు పంపించాడని.. అత‌నో నీచుడంటూ సంచలన‌ కామెంట్ చేస్తూ.. ఏకంగా మూడు పేజీలతో ధనుష్ పై చెలరేగింది నయనతార. ఈ క్రమంలోనే నయనతార డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నప్పటి నుంచి తన […]

ధనుష్ నిజస్వరూపం ఇదే.. 3 పేజీల బహిరంగ లేఖతో న‌య‌న్ ఫైర్.. నీ నీచ బుద్ధి చూపించావంటూ..

కోలీవుడ్ యాక్టర్ ధనుష్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ విషయంలో మరో వివాదం చెలరేగింది. అయితే ఈసారి వివాదంలో ఇన్వాల్వ్ అయింది లేడీ సూపర్ స్టార్ నయనతార కావడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. నయన్‌, ధనుష్.. గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాల్లోనూ నయన్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. […]

పిల్లల్ని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదిస్తుంది.. నయనతార పై ఫైర్ అయిన ప్రొడ్యూసర్..

సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల‌లో మొదటి వరుసలో నాయనతార ఉంది. నాలుగుపదుల వయస్సులోను కోట్లల్లో ఛార్జ్ చేస్తూ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతుంది. కేవలం సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోను జవాన్ సినిమాతో అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాల్లో.. అమ్మడు హీరోయిన్గా నటించి మెప్పించింది. అయితే ఇప్పటివరకు నయనతార ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నా.. తనతో సినిమాలు తెర‌కెక్కించిన […]

నయనతార, త్రిష మధ్య మొదలైన కోల్డ్ వార్.. కారణం ఏంటంటే..?!

నయనతార, త్రిష ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్రిష మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్లు అందుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్‌ జరుగుతుందని.. నయన్ కంటే త్రిష అడుగు ముందు ఉండడంతో నయనతారకు ఇబ్బంది ఎదురవుతున్నాయని తెలుస్తుంది. లేడి సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిష కు మరింత ప్లస్ గా మారాయని టాక్. […]

తమ కండిషన్స్ తో దర్శక, నిర్మాతలను ముప్ప తిప్పలు పెడుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌లంతా హీరోల‌తో పోటీపడి మరీ.. భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ పెంచేశారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ వారు సినిమాల్లో నటించాలంటే షాకింగ్ ష‌ర‌తులు విధిస్తూ.. దర్శక, నిర్మాతలకు మరిన్నిటిస్టులు పెడుతున్నారు. అలా దర్శక నిర్మాతలకు షరతులు పెట్టి చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ స్టార్ బ్యూటీ నయ‌నతార‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం […]

ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన నయనతార.. కారణం అదేనా..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది నయనతార. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస‌ సినిమాలో నటిస్తూంది. ఈ ముద్దుగుమ్మ లేడి వారియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న నయన్‌.. తమిళ్లోనే కాదు తెలుగు, కన్నడ‌, మలయాళ భాషల్లోనూ దాదాపు స్టార్ హీరోల అందరి స‌ర‌స‌న నటించి తనదైన ముద్ర వేసుకుంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 30 దాటితే అయిపోతుంది. 35కు మించి వారి […]

అనుష్క, కాజల్, నయన్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వీళ్లంతా స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెజ్స్‌కి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. కానీ వీరు కెరీర్ లో సక్సెస్ లో అంతే ఎక్కువ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిసి గురించి ఎవరు తెలుసుకోరు. ముఖ్యంగా అనుష్క, కాజల్ లాంటి వారికి సరిగ్గా తెలుగు రాదు. అప్పుడు కచ్చితంగా వారికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. […]

చిరంజీవి సినిమాకు బాలీవుడ్ నుంచే కాదు.. ఆ రెండు ఇండస్ట్రీలో నుంచి మరో ఇద్దరు హీరోయిన్స్..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రేంజ్ కు తగ్గ హీట్ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీర‌య్య‌తో సక్సెస్ సాధించిన ఆ సినిమా కూడా చాలా కామన్ గానే అనిపించింది. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాలు ఏవి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌రా సినిమాలో […]

తెలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నయన్‌.. ఏ బ్యానర్‌లో అంటే..?

సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న‌ స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ […]