ప్రస్తుత రోజుల్లో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థియేటర్లు కలకల్లాడుతున్నాయి. పొరపాటున టాక్ అటు ఇటుగా ఉంటే.. ప్రేక్షకులను ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ, డిజాస్టర్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టిన స్టామినా కేవలం మెగాస్టార్ చిరంజీవికే సొంతం. చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో `మృగరాజు` ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. […]
Tag: mrugaraju movie
అప్పట్లోనే మృగరాజులో సింహం కోసం ఎంత ఖర్చు పెట్టారో.. తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే..!
స్వయం కృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాలు కోసం అభిమానులు ఎదురు చూసేలా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే చిరంజీవికి చూడాలని ఉంది సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్.. తర్వాత చిరంజీవితో మృగరాజు సినిమా తీసి భారీ […]
22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !
రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]
రోజుకు 20 గంటలు కష్టం..అయినా ఫ్లాపైన చిరు సినిమా..అది ఇదే!
సాధారణంగా కొన్ని కొన్ని సినిమాల కోసం హీరోలు శ్రమకు మించి కష్టపడుతుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి తీవ్రంగా నిరాశ పరుస్తుంటాయి. అటువంటి చిత్రమే మృగరాజు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. సంఘవి, నాగబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని దేవీ ఫిల్ం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బ్లాక్ బస్టర్ […]