ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే సక్సెస్ కాలేకపోతుంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. మొదట్లో రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే […]
Tag: manchu family
ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!
ఇటీవల మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ హైదరాబాద్కు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ ఆమెతో 2019లో విడాకులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నగరంలో ఓ వినాయక మండపంలో భూమా మౌనిక తో కలిసి మనోజ్ కనిపించడం మరియు […]
అక్కినేని-మంచు ఫ్యామిలీలకు అది అస్సలు అచ్చిరాలేదుగా..!!
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని, మంచు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ఫ్యామిలీలకు ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా..? మొదటి పెళ్లి అచ్చి రాకపోవడం. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున మొదట విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కానీ, కొన్నేళ్లకే వీరి బంధానికి బీటలు వారడంతో.. లక్ష్మికి విడాకులు ఇచ్చేసిన […]
మంచు ఫ్యామిలీతో ఐశ్వర్య రాజేష్‌కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
ఐశ్వర్య రాజేష్.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మొదట తమిళంలో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న ఈ భామ.. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు.. లేడి కమెడియన్ శ్రీలక్ష్మీ మేనత్త అవుతుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వర్య మాత్రం.. స్వయం కృషితో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఐశ్యర్వ రాజేష్‌కి, […]
మంచు మనోజ్‌తో గొడవలు..మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లై?!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్దరూ స్టార్ హీరోలు అవ్వలేకపోయినా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే.. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆస్తి విషయంలో వీరిద్దరికీ పడటం లేదని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలోనే మంచు విష్ణు […]
‘మా’ ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు వారి అబ్బాయి?!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజమైన ఎన్నికలకంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగబోతుండగా.. తాజా సమాచారం ప్రకారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే […]