టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వివాహం చేసుకున్న జంటలో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి జంట ఒకటి. వీరు ఈ ఏడాది మార్చిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మంచు మనోజ్ ఇటీవల వీరిద్దరి లైఫ్‌కు సంబంధించిన హ్యాపీ న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తాను తండ్రి కాబోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ […]
Tag: manchu family
ఆ కారణంగానే మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందా..? ఎవరికి తెలియని షాకింగ్ నిజం…!
టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీలు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలగా కొనసాగుతున్నాయి. ఇక అందులో మెగా- నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అలాగే దగ్గుబాటి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా హీరోలుగా మహేష్ బాబు, నాగార్జున వెంకటేష్ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. మోహన్ బాబు […]
మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]
మంచు ఫ్యామిలీ గొడవలపై క్లారిటీ ఇచ్చిన మోహన్..!!
ఇటీవలే మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కి సంబంధించి ఒక వీడియోను మనోజ్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీనిపై మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో ఆ వీడియోని విష్ణు వెంటనే డిలీట్ చేయడం జరిగింది. అటుపై మంచు లక్ష్మి కూడా ఈ వివాదం గురించి స్పందించడం జరిగింది.. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే ఏ ఇంట్లో కూడా […]
నా సపోర్ట్ విష్ణుకే.. మనోజ్ కి బిగ్ షాకిచ్చిన మోహన్ బాబు.. వీడియో వైరల్!
గత రెండు రోజుల నుంచి మంచు బ్రదర్స్ విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దాంతో అన్నదమ్ముల విభేదాలు కాస్త రోడ్డున పడ్డాయి. అయితే అది చిన్న గొడవ అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. అయినా సరే మంచు బ్రదర్స్ వివాదంపై […]
అలా బతకడం కన్నా చావే బెటర్.. సంచలనంగా మారిన మంచు మనోజ్ పోస్ట్!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు వీరి విభేదాలు బట్టబయలు అయ్యాయి. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ నిన్న సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దీంతో మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రచారం […]
విష్ణుతో ఫైట్ తర్వాత మనోజ్ ఫస్ట్ ట్వీట్.. చేయాల్సింది చేసి భలే నటిస్తున్నాడే!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మళ్లీ కొద్ది సేపటికే తొలగించాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్న ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాతో పాటు అటు ప్రధాన మీడియాలోనూ […]
మంచు మనోజ్ తో వివాదంపై స్పందించిన విష్ణు.. జరిగింది అదే అంటూ క్లారిటీ!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ విభేదాలు బయటపడ్డాయి. మంచు బ్రదర్స్ కు సంబంధించిన ఓ వీడియో ఈ రోజు ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాను, అటు ప్రధాన మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. వీడియో విషయానికి వస్తే.. మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. `ఇండ్లలోకి వచ్చి […]
చిరంజీవి నేను భార్య భర్తల్లాగా ఉంటాం.. మోహన్ బాబు కామెంట్స్ కు నవ్వాగదు!
టాలీవుడ్ డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు 71వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి రావడానికి తాను పడిన కష్టాలు, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, రాజకీయ జీవితంలో ఆటు పోట్లు తదితర విషయాలను ఆయన వివరించారు. అలాగే చిరంజీవితో విభేదాలపై కూడా మోహన్ బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలో మంచు […]