టాలీవుడ్ డైలాగ్ కింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారాయన. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో సొంతం చేసుకున్నారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు 71 పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ […]
Tag: manchu family
మనోజ్ పెళ్లైన నాలుగు రోజులకే అలాంటి పని చేసిన విరానికా..మంచు ఫ్యామిలీకి ఇది కోలుకోలేని షాక్..!?
ప్రజెంట్ ఇండస్ట్రీలో రాజకీయాలలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ ఆయన రీసెంట్ గా దివంగత నేత భూమ నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కారణం అంటూ తెలుస్తుంది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మంచు మనోజ్.. రాజకీయా నేత కూతురుని పెళ్లి చేసుకోవడంతో రాజకీయాలలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే […]
మరో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఆడియన్స్ కి పండగే!
మంచు ఫ్యామిలీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక పోయింది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం జిన్నా సినిమా విపరీతంగా ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొంది. గతంలో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం […]
ఆ హీరోయిన్ గూబ గుయ్ మనిపించిన మోహన్ బాబు… ఎవరా హీరోయిన్.. ఆ గొడవ ఏంటి…?
మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గుర్తుకొస్తారు. వారి తర్వాత తరం హీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ నలుగురే కాకుండా వారితో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఇక ఈయన తన కెరీర్ మొదట్లో కామెడీ విలన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్ గా ఎందరో అగ్ర […]
మోహన్ బాబు ఓవరాక్షన్…తిక్క రేగిన మ్యూజిక్ డైరెక్టర్ ఏమి చేశాడో తెలుసా.. పరువు పాయే..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈయన తర్వాత చిత్ర పరిశ్రమలోకి తన ఇద్దరి కొడుకులను, కూతురిని పరిచయం చేశారు. కానీ వారు మాత్రం చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే తన సినిమాలు విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఎన్నో సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూలో మనం చూసాం. అయన ముందు ఎవరు వెక్కిలి వేషాలు […]
మంచు కుటుంబంలో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ముఖ్యంగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ,మంచు మనోజ్ కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక అప్పుడప్పుడు ఈ కుటుంబం మీద ఎన్నోసార్లు కొంతమంది కావాలని ట్రోల్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ లిస్టులో మంచు మనోజ్ కూడా చేరారు.అందుకు కారణం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా మనోజ్ ప్రముఖ పొలిటిషన్ భూమ నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి తో ఎన్నోసార్లు బయట […]
మంచు మనోజ్ రెండో పెళ్లి వెనక ఇంత పెద్ద కథ నడుస్తోందా… వామ్మో ఇన్ని ట్విస్టులా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. కానీ తక్కువ కాలంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత […]
ఆమె కోసం తల్లికి దూరమైన మంచు మనోజ్… భావోద్వేగంతో ఏం చేశాడంటే…!
మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మంచు మనోజ్ తన సినిమాలతో తనకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. మంచు ఫ్యామిలీ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమెజ్ క్రియేట్ చేసుకున్న మనోజ్ ఎప్పుడు ఇతరులకి సహాయం అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి మనోజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లి భూమా మౌనిక రెడ్డి తో చనువుగా ఉంటున్నాడు అంటూ వార్తలు వైరల్ […]
తాప్సీ శాపం ఫలించిందా? అందుకే ఆ హీరో కెరీర్ నాశనం అయిందా?
చొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బాలీవుడ్ చెక్కేసింది గాని, మొన్నటి వరకు టాలీవుడ్లోనే ఉండేది. తాప్సీ జీవితం బాలీవుడ్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. దానికి కారణం ఆమె కష్టం, డెడికేషన్ అని చెప్పుకోవాలి. వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నార్త్ లో అలరిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ […]