మోహన్ బాబు ఓవరాక్షన్…తిక్క రేగిన మ్యూజిక్ డైరెక్టర్ ఏమి చేశాడో తెలుసా.. పరువు పాయే..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈయన తర్వాత చిత్ర పరిశ్రమలోకి తన ఇద్దరి కొడుకులను, కూతురిని పరిచయం చేశారు. కానీ వారు మాత్రం చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే తన సినిమాలు విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఎన్నో సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూలో మనం చూసాం.

Happy Birthday Mohan Babu: 5 films that made him the 'Dialogue King' | Entertainment News,The Indian Express

అయ‌న ముందు ఎవరు వెక్కిలి వేషాలు వేసినా, క్రమశిక్షణగా లేకపోయినా వారి తోకలను కట్ చేసేస్తాడు. ఈయన ఏదైనా సినిమా షూటింగ్లోకి వస్తున్నాడంటే అక్కడున్న వాళ్లంతా సైలెంట్ గా మారిపోవాలి. అలాంటి మోహన్ బాబుని ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచారట. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Manchu Mohan Babu and Vishnu to attend Tirupati Court today in 2019 case

మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూ ఉంటాడు. గత కొంతకాలంగా మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి, మోహన్ బాబు కి ఓ సినిమా విషయంలో గొడవ జరిగింది. మోహన్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కోటినే పని చేశాడు.

Music director Koti willing to join Janasena - TeluguBulletin.com

ఇందులో భాగంగానే మోహన్ బాబు ఓ సినిమా షూటింగ్లో కోటి దగ్గరికి వెళ్లి ప్రతిసారి ఈ మ్యూజిక్ బాలేదు ఆ ట్యూన్ తీసేయ్ అంటూ చాలా చిరాకు తెప్పించేవారట. ఇక అందులో ఒక టైమ్‌ లో విసుకుపోయిన కోటి, మోహన్ బాబు పై కోపంతో నీకు నా రికార్డింగ్‌ స్టూడియోలో నీకేం పని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడట. ఇక దాంతో చేసేదేమీ లేక మోహన్ బాబు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బయటికి వచ్చేసారట. అయితే ఆ తర్వాత కూడా మోహన్ బాబు, కోటి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.అప్పట్లో మోహన్ బాబుకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండేది ఆయనెవరంటే.. | issues between music director koti and hero mohan babu at that time details ...

అందులో పెద్దరాయుడు సినిమా ఎంతటి సెన్సేషన్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోటి మోహన్ బాబు కాంబోలో వచ్చిన సినిమాల్లో వీరిద్దరికి గొడవ జరిగినందువల్ల షూటింగ్ సమయంలో ఒకరి మొహాలు ఒకరు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తీ అయ్యాక మళ్ళీ గొడవలు ముగిసిపోయి ఫ్రెండ్స్ లా ఉండేవారట.