SSMB -28.. మహేష్ తో స్టెప్పు లేయనున్న బాలీవుడ్ బ్యూటీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరిగా సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ సినిమానీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో శ్రీ లీల కూడా నటించబోతోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని భారీ […]

మహేష్ కోసం ఆ బాలీవుడ్ హాట్ ఆంటీ ని తీసుకొస్తున్న త్రివిక్రమ్.. కెవ్వు కేక “పెట్టించాల్సిందే”..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న SSMB28వ సినిమా ఇప్పటికే ఓషెడ్యూల్ షూటింగ్ ముగించుకుని.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాను త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమా కావటంతో ఈ సునమ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ ఈ సినిమాను భారీ […]

భార్యపై హార్ట్ టచింగ్ పోస్ట్..అయ్య బాబోయ్ మహేష్ బాబు ఇంత రొమాంటిక్ ఫెలోనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత జంట కూడా ఒకటి.. ఇక ఈరోజు నమ్రత జన్మదినం సందర్భంగా మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టులో మహేష్ ‘హ్య‌పీ బ‌ర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని అన్న‌దే దాని అర్థం. నా కోసం అన్ని ప‌నుల‌ను లైప్‌లో, క్ర‌మంగా […]

మహేష్ న్యూ మూవీ అప్డేట్.. ఇది నిజమేనా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో తన 29వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాల నుంచి కోలుకున్న మహేష్ వర్క్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా అంతరాయం రావడంతో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో తన పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే […]

మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్..ssmb 28 లీక్‌డ్ పిక్ వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజ హెగ్డే, శ్రీ […]

ఎప్పుడు చెయ్యని ప్రయోగం చేయబోతున్న మహేష్..ఆ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తాడా..!

ఈరోజు మహేష్- త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే మహేష్ తన ప్రతి సినిమాలోను దాదాపు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని ఆయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]

బ‌న్నీ – మ‌హేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటోన్న చిరు – బాల‌య్య‌…!

సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ […]

మహేష్ కెరియర్ లో ఎప్పుడూ చెయ్యని సాహసం.. త్రివిక్రమ్ కోసం సంచలన నిర్ణయం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28 వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదిగో అంటూ వెనకడుగు వేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ దశగా వెళుతోంది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిన ఈ సినిమాకు త్వరలోనే షూటింగ్ […]