Tag Archives: mahesh babu daughter

డ్యాన్స్ ఇర‌గ‌దీసిన మ‌హేష్ కూతురు..ఇంట‌ర్నెట్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ ఫొటోషూట్స్‌, డ్యాన్స్‌ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితార‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్ల‌ను క‌లిగి ఉన్న సితార‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్

Read more

ఆమెతో న‌టించాలంటేనే భ‌యం అంటున్న మ‌హేష్‌!

బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న ఈయ‌న‌.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇక‌ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగే మ‌హేష్ కు.. ఒక‌రితో న‌టించాలంటే చాలా భ‌య‌మ‌ట‌. ఇంత‌కీ ఆ ఒక‌రు ఎవ‌రో కాదు.. ఆయ‌న కుమార్తె సితార‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌హేష్ బాబునే తెలిపారు.

Read more