Tag Archives: mahesh babu birthday

స్పేస్‌లో దూసుకెళ్లిన‌ మ‌హేష్‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నిన్న 46వ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే నిన్నంతా మ‌హేష్‌ సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు. నెట్టింట ఎక్క‌డ చూసినా ఆయ‌నే ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక స్పేస్‌లోనూ దూసుకెళ్లాడు మ‌హేష్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్ తీసుకొచ్చిన కొత్త ఫీచరే స్పేస్‌. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంత‌మందైనా జాయిన్ అయి చ‌ర్చ పెట్టుకోవ‌చ్చు. అయితే నిన్న మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా..టాలీవుడ్ సినీ ప్రముఖులు

Read more

మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు

Read more

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు

Read more

ఈసారి మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు ఎక్క‌డ జ‌ర‌గ‌బోతున్నాయో తెలుసా?

ఆగస్ట్ 9న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మ‌హేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్క‌లు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి

Read more

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న

Read more