మా ఎన్నికలలో అతనే గెలవాలంటున్న ఫాన్స్..!

సినిమా కార్మికుల కోసం, నటుల కోసం సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినీ కార్మికులకు లేదా నటులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాధ్యత తీసుకొని, వారి సమస్యలను నెరవేరుస్తూ ఉంటారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మా ఎన్నికలలో ప్రస్తుతం ఉన్నంత ఉత్కంఠ ముందు లేదనే చెప్పాలి.. ఎందుకంటే ప్రస్తుతం నిలబడుతున్న కొంతమంది నటీనటులు గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు […]

మంచు విష్ణుకు సపోర్టుగా.. తెలుగోడే ప్రెసిడెంట్ కావాలి అంటున్న నరేష్..!

మా మూవీ ఎలక్షన్ల పై ఇప్పుడు చాలా ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే. మంచు విష్ణుకి సపోర్టుగా నరేష్ ఇలా మాట్లాడుతున్నాడు.మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసక బారుతున్న సమయంలో తన సంయుక్త కార్యదర్శిగా గెలిచానని అధ్యక్షత బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని చెప్పుకొచ్చాడు సీనియర్ హీరో నరేష్. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ ఇలా తెలియజేస్తున్నాడు. నరేష్ కృష్ణుడు అయితే.. మంచువిష్ణు విష్ణు రథం కాబట్టే నేను అతని తరుపున ఉన్నానని చెప్పుకొస్తున్నాడు. అందుచేతనే అతని […]

మా ఎన్నికల కోసం సిద్ధమైన మంచు ప్యానెల్..!

మా ఎన్నికల గొడవ గత కొన్ని నెలల నుంచి ఇండస్ట్రీలో పెను దుమారం లేపిన విషయం తెలిసిందే.. ఇక అప్పటికే నటి హేమ, జీవిత వంటి ఎంతోమంది నటీనటులు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాము అని ప్రకటించి , ఆ తర్వాత ప్రకాష్ రాజు ప్యానల్ లోకి విలీనం అయిన విషయం తెలిసిందే.. ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే మా ఎలక్షన్ల కోసం ప్రకాష్ […]

టాలీవుడ్ హీరో ల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో మా .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి.. ఎందుకంటే అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల ను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు.. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా […]

ప్రకాష్ రాజ్ టీమ్ లో చేరిన రెబల్స్ జీవిత, హేమ..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా మా ఎలక్షన్ల గురించే మాట్లాడుకునేవారు. అలా మా ఎలక్షన్ల కోసం ఎంతోమంది పోటీ పడడానికి సిద్దమవుతున్నారు. అలా బరిలో దిగిన వారిలో నటి హేమ, జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నరేష్ వంటి వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానల్ లో నటి హేమ , జీవిత కలిసి ఒకటిగా నిలబడాలని చూస్తున్నారట. అయితే నిజానికి అధ్యక్ష పదవికి […]

మా ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్ వీళ్లే..?

ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో మా ఎలక్షన్ల గురించి ఎక్కువగా మా ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడం జరిగింది.అందులో కొందరికి కొన్ని పదవులను ఇవ్వనున్నట్లు గా ప్రకటించారు వారి వివరాలను చూద్దాం. మొదట అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్,నటి హేమ బెనర్జీ లు ఉన్నారు.ఇక రాజశేఖర్ జీవిత జనరల్ సెక్రటరీ గా ఉండగా,అనిత చౌదరి మరియు ఉత్తేజ్ లు జాయింట్ సెక్రటరీగా […]

`మా` ఎన్నిక‌ల‌కు తేదీ ఖ‌రారు..మ‌రి గెలుపు ఎవ‌రిదో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు తేదీ ఖ‌రారు అయింది. అక్టోబర్‌ 10న ఎన్నిక‌లు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురు అభ్య‌ర్థ‌లు బరిలోకి దిగారు. […]

టాలీవుడ్ లో టెన్షన్.. టెన్షన్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మా ఎలక్షన్ల గొడవ నే వినిపిస్తున్నది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయంలో నటి హేమ సీనియర్ హీరో నరేష్ పై.. ఈ మధ్యనే విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది నిజానికి హేమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు”అసోసియేషన్ లో ఉన్న నిధులన్నీ ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి ఖర్చు చేయాలి ? “అని […]

ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?

అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మశ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్రభుత్వాలు ప్రతిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్లనే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మశ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్లలో ఈ’ అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోందని… అత్యుత్తమంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]