Tag Archives: lip lock

ఇష్ట‌మైన వాడికి ర‌ష్మిక లిప్ లాక్‌.. నెట్టింట ఫొటో వైర‌ల్‌..!

`ఛ‌లో` చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఈమె న‌టించిన సినిమాల‌న్నీ దాదాపు హిట్ అవ్వ‌డంతో ల‌క్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లోనే కాదు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక త‌న ఫాలోవ‌ర్స్‌తో ట‌చ్‌లో

Read more