పెళ్లికి ముందే ప్రియుడితో శ్రుతిహాస‌న్ ర‌చ్చ..ఫొటోలు వైర‌ల్!

శ్రుతి హాస‌న్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. శ్రుతి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈమె ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది. సినిమా విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్ర‌తి ప్ర‌ముఖ ఆర్టిస్ట్ శంతను హజరికాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి […]

తమిళ ఇంటి కోడ‌లుగా ర‌ష్మిక‌..సీక్రెట్స్ రివిల్ చేసిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా.. క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఇటీవ‌లె కార్తి హీరోగా తెర‌కెక్కిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన‌ ర‌ష్మిక‌.. త‌మిళులకు, త‌మిళ సంప్ర‌దాయాల‌కు ఫిదా అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ఎప్పటికైనా తమిళ ఇంటి […]

దేశంలో క‌రోనా స్వ‌యంవిహారం..కొత్త‌గా 3.62 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,62,727 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665 కు చేరుకుంది. […]

మ‌హేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేన‌ట‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో […]

అది చెబితే జ‌క్క‌న్న‌ చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]

ఓటీటీలో వ‌స్తున్న‌ `ఏక్ మినీ కథ`..భారీ ధ‌ర‌కే అమ్మేశారుగా?!

యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ క‌థ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది. ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే క‌రోనా కార‌ణంగా ఏ […]

క‌రోనాపై పోరు.. భారీ విరాళం ప్ర‌క‌టించిన సూర్య ఫ్యామిలీ!

కంటిని క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్‌లో రూపంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు క‌రోనా కాటుకు వేల మంది బ‌లైపోతున్నారు. పాజిటివ్ కేసులు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో ఆసుపత్రిల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో.. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌ముఖులు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా క‌రోనాపై పోరాటానికి […]

సింగ‌ర్ సునీత‌కు షాకిచ్చిన మందుబాబులు..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని ఇటీవ‌లె రెండో వివాహం చేసుకున్న సునీత‌.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెష‌న్‌లో త‌న ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం, వారు ఆడిగిన పాట‌లు పాడ‌టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా […]

ఏపీలో మ‌రింత ఉధృతంగా క‌రోనా..భారీగా పాజిటివ్ కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత‌ పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]