తన నటనతో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన నాచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కొన్ని సినిమాలను చేశాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో భీమిలి కబడ్డీ జట్టు, క్రికెట్ నేపథ్యంలో తీసిన జెర్సీ సినిమాలో నటించి మెప్పించాడు. ఇవి నానికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. జెర్సీ సినిమా జాతీయ అవార్డులు కూడా అందుకుంది. అయితే నాని ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథను చేయబోతున్నాడట. […]
Tag: Latest news
పెళ్లిపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్..ఏం చెప్పిందంటే?
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం మరియు మళయాళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ పెళ్లిపై గత కొద్ది రోజుల నుంచ అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]
ఈ ఫొటోనే నన్ను నవ్వించింది..నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న కరోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండటం ఎంతో అవసరం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది […]
అజిత్ ఫ్యాన్స్ గొప్ప మనసు..నిరుపేదల కోసం రోడ్లపై..?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా కొనసాగుతున్న ఈయనకు టాలీవుడ్లో కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా.. ఈయన మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. సాయం చేసే గుణం కూడా ఈయనకు ఎక్కువే. ముఖ్యంగా కరోనా సమయంలో ఎందరికో సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు అజిత్. అయితే అజిత్ను ఇన్స్పెరేషన్ గా తీసుకుని […]
`పుష్ప`లో పెరుగుతున్న రంగమ్మత్త రోల్..కారణం అదేనట?
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అదరగొట్టింది. ఈ క్రమంలోనే అనసూయకు మరో బంపర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అనసూయకు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్రస్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]
భారత్లో కరోనా విలయం..కొత్తగా 2.57 లక్షల కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మరణాలు మాత్రం భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్లో 2,57,299 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా […]
`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్రభాస్?
దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేక.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. […]
కరోనా కష్టకాలంలో బాలయ్య ఔదార్యం..ఈసారేం చేశారంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హాస్పటల్స్లో బెడ్ కొరత, ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం వల్ల కరోనా రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టకాలంలో కరోనా రోగులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి.. తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ […]
మరోసారి న్యాచురల్ స్టార్తో జతకట్టబోతున్న రష్మిక?!
న్యాచురల్ స్టార్ నాని, టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన తొలి చిత్రం దేవదాస్. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆకాంక్ష సింగ్ కూడా నటించారు. ఈ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది. అలాగే నాని, రష్మిక జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ను పూర్తి చేసిన నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగ […]









