ఆగిపోయిన నితిన్ సినిమా..కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట్రో అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధధూన్ కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత నితిన్ పవర్ పేట అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది. కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో నితిన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని వాటిలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కూడా ఒక‌ట‌ని టాక్‌. ఇక ప్ర‌స్తుతం […]

విజయ్ దేవరకొండ అలాచేసి చాలా బాధ‌పెట్టాడు:ప్ర‌ముఖ నిర్మాత

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తీరుపై ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్‌ బ్యానర్‌పై ప‌లు సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా.. వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన వరల్డ్ ఫేమర్ లవర్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్‌గా వ్య‌వ‌హ‌రించి కోట్లలో నష్టపోయారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నామా..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై, విజ‌య్‌పై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఆయ‌న […]

బుల్లితెర‌పై `జాంబిరెడ్డి` న‌యా రికార్డ్‌!

తేజ సజ్జా, ఆనంది జంట‌గా న‌టించిన చిత్రం జాంబిరెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. టాక్ బాగుండడం, జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా కావాడంతో బాక్సాఫీస్ వ‌ద్దే కాదు బుల్లితెర‌పై కూడా దుమ్ములేపింది. ఇక జాంబిరెడ్డి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న‌ […]

ఈసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సేతుపతి..మైత్రీ ప్లాన్ అదిరిందిగా?!

కోలీవుడ్ స్టార్ మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ సంపాదించుకున్న ఈయ‌న‌.. సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన ఉప్పెన చిత్రంలో విల‌న్‌గా న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఉప్పెనను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు.. విజ‌య్ తో మ‌రో సినిమాను ప్లాన్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సారి […]

చిరు `ఆచార్య‌` మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న‌ త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ విరుచుకుప‌డింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. […]

ఏపీలో కొత్త‌గా 16,167 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 […]

ఆ సీనియ‌ర్ హీరో మూవీలో ర‌ష్మికి బంప‌ర్ ఛాన్స్‌?

ర‌ష్మి గౌత‌మ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసిన ర‌ష్మి.. వెండితెర‌పై పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున సినిమాలో బంప‌ర్ ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్ర‌స్తుతం ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. […]

జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?

గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు […]

క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]