ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?

మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీనియ‌ర్ హీరో బాల‌క‌ష్ణ.. నంద‌మూరి అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య నుంచి వ‌చ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య […]

మ‌హేష్ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన సర్కారు వారి టీమ్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే సీనియర్‌ నటుడు, మ‌హేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజ‌ర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]

భార‌త్‌లో ఆగ‌ని క‌రోనా జోరు..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అలాగే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,11,298 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు […]

ప్ర‌భాస్‌పై ర‌ష్మిక క్రేజీ ఫీలింగ్స్‌..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీన‌ట‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్ సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌..ప్ర‌స్తుతం షూటింగ్‌ లు లేకపోవడంతో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా త‌న ఫాలోవ‌ర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వ‌హించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజ‌న్ డేట్ కు వెళ్లే […]

మెగా హీరోకు షాకిచ్చిన ఉప్పెన హీరోయిన్‌?!

ఉప్పెన వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ప‌లు ఆఫ‌ర్ల ద‌క్కించుకున్న కృతికి.. ప్ర‌స్తుతం మ‌రిన్ని ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. ప్ర‌స్తుతం రిపబ్లిక్ చేస్తున్న‌ మెగా […]

న్యాచుర‌ల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన‌ `వ‌కీల్ సాబ్` డైరెక్ట‌ర్‌?!

వేణు శ్రీ‌రామ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీ‌రామ్‌.. ఆ త‌ర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెర‌కెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వేణు శ్రీ‌రామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయ‌న నెక్ట్స్ ఏ హీరోతో […]

మ‌రో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్ల‌క ముందే చిరు మ‌రో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ […]

తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్ప‌టివ‌ర‌కంటే?

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. దాంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌గా.. అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కాస్త అదుపులోకి వ‌చ్చాయి. దాంతో ఈ నెల 30 వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో […]

క‌రోనా దెబ్బ‌కు పెళ్లిపై మెహ్రీన్ కీల‌క నిర్ణ‌యం!?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఇక‌ ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అంద‌రి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వ‌ర‌లోనే మెహ్రీన్ పెళ్లాడ‌నున్న సంగ‌తి […]