అనును అక్క‌డ కిస్ చేసిన శిరీష్‌..అదిరిన `ప్రేమ కాదంట‌` ఫ‌స్ట్ లుక్స్‌!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ త‌న 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వ‌చ్చిన చిత్ర యూనిట్‌.. నేడు శిరీష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్ మ‌రియు రెండు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ను విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. […]

కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మైన కాజ‌ల్‌..ఆ డైరెక్ట‌ర్‌తో అలా..?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ‌రింత బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, క‌మ‌ల్ స‌ర‌స‌న ఇండియ‌న్ 2, నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తున్న కాజ‌ల్.. ఇప్పుడు కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్‌ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్‌ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. […]

భార‌త్‌లో త‌గ్గుతున్న క‌రోనా జోరు..కొత్త కేసులెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో గత కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,65,553 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకుంది. […]

ప్రశాంత్ వర్మ సూపర్ హీరో అత‌డేన‌ట‌?

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ సినిమాను హ‌ను-మాన్‌గా ప్ర‌క‌టించాడు. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక టైటిల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్.. హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ […]

విజయ్‌తో సాలిడ్ ప్రాజెక్ట్..క్లారిటీ ఇచ్చిన‌ వంశీ పైడిపల్లి!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. ఆ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా, దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళంలోనూ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే తాజాగా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ద‌ళ‌ప‌తితో అలాగే […]

ప్ర‌దీప్ సినిమాలో స‌మంత‌..బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. ఈ చిత్రంలో అమృత‌ అయ్యర్ హీరోయిన్‌గా న‌టించింది. మున్నా ధూళిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ఎస్వీ బాబు నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మొద‌ట స‌మంత‌ను హీరోయిన్‌కు అనుకున్నాడ‌ట మున్నా. ఈ క్ర‌మంలోనే స‌మంతకు క‌థ చెప్ప‌గా.. ఆమెకు బాగా న‌చ్చింది కూడాన‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ […]

తెలంగాణ‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు.. కానీ..?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ మే 12 నుంచి లాక్‌డౌన్ విధించారు. ఇక అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు అదుపులోకి రావ‌డం మొద‌ల‌య్యాయి. అయితే నేటితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే నేటి మధ్యాహ్నం రాష్ట్ర […]

ప‌వ‌న్ `వీరమల్లు` విడుద‌ల‌ అప్పుడేన‌ట‌..?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో పీరియాడికల్‌ నేపథ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే. అందువ‌ల్లే, ఈ చిత్రం కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. […]

కోట్లు పుచ్చుకుంటున్న బ‌న్నీ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ప్ర‌స్తుతం ఒక్కో సినిమా ప‌ది కోట్ల‌కు పైగానే పారితోష‌కం తీసుకుంటున్న బ‌న్నీ తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఎవ‌రూ ఊహించ‌లేనంత‌ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు బన్నీ. ఇంత‌కీ ఎంత తీసుకున్నాడో తెలుసా.. కేవలం వంద […]