జూన్ 1 నుంచి కొత్త రూల్స్..తెలుసుకోకుంటే చాలా నష్ట‌పోతారు!

మే నెల పూర్తై జూన్ నెల రాబోతోంది. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. ఈ రూల్స్ ఏంటో తెలుసుకోకుండా.. ప్ర‌జ‌లు చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. మ‌రి అందుకే లేట్ చేయ‌కుండా రానున్న కొత్త నిబంధనలు ఏంటో చూసేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఓ విష‌యం తెలుసుకోవాలి. జూన్ 1 నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానుంది. రూ.2 ల‌క్ష‌లు ఆపైన విలువ క‌లిగిన చెక్కుల‌ను ఇస్తే వాటిని మార్చేట‌ప్పుడు.. […]

20 కోట్లతో రామ్ న‌యా రికార్డ్..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. 2019లో విడుద‌లైన ఈ చిత్రం మాస్ మ‌సాలా హిట్‌గా నిలిచింది. అలాగే రామ్ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రం కూడా ఇదే. అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే రామ్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా […]

మ‌హిళ‌ల‌ను వాడుకుని విసిరేస్తున్నారు..విశాల్‌పై న‌టి షాకింగ్ కామెంట్స్‌!

చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ లో ఓ స్టూడెంట్‌పై కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. తీవ్ర దూమారం రేగింది. ఈ విష‌యంపైనే త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ స్పందిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ స్కూల్‌ను మూసేయాల‌ని ట్వీట్ చేశారు. అయితే విశాల్ ట్వీట్‌పై న‌టి అండ్ కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు ముందు సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న […]

కృష్ణ బ‌ర్త్‌డే..నాన్న‌కు మ‌హేష్ స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా తండ్రి కృష్ణ‌కు స్పెష‌ల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]

`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్ర‌శాంత్ తెలిప‌డంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌శాంత్ ఇంకా రివిల్ చేయ‌లేదు. అయితే ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది […]

అర‌రే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజ‌మౌళి తండ్రి?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుత‌మైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఆలీతో స‌ర‌ద‌గా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. త‌న‌కు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అంటే ఇష్ట‌మ‌ని.. తన‌ మొబైల్ స్క్రీన్ వాల్ పేప‌ర్‌పై కూడా పూరీ […]

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్‌ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్‎ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్‌?!

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్‌ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా మ‌హేష్ బాలీవుడ్ […]

వైర‌ల్ వీడియో: వ‌రుణ్ తేజ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..?

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ వ‌రుస‌ విజ‌యాల‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి ద్శ‌క‌త్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా.. ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం ఇంట్లో ఉంటున్న వ‌రుణ్‌.. తాజాగా త‌న‌లో ఉండే […]