వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను […]
Tag: Latest news
మృతదేహాల కోసం సోనూసూద్ కీలక నిర్ణయం!?
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతోంది. కరోనా కష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. కనివిని ఎరుగని రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో సాయం కోసం ఆయా గ్రామాల సర్పంచులు ఇటీవల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. […]
ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న కోటయ్య మృతి!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మెరుగుపడని తన ఆరోగ్యం ఆనందయ్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుపడిందని ఇటీవల కోటయ్య స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. కానీ, ఈ వెంటనే ఆయన ఆరోగ్యం […]
కరోనా బారినపడ్డ అత్త.. కోడలిని ఏం చేసిందో తెలిస్తే షాకే!
కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ […]
శ్రీముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?
బుల్లితర హాట్ యాంకర్స్లో శ్రీముఖి ఒకరు. యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ఈ షో తర్వాత టీవీ షోలు, పలు సినిమాలతో పాటు యూట్యూబ్ ఛానెల్ను కూడా రన్ చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూపర్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీముఖి […]
దేశంలో కరోనాతో కొత్తగా 3,128 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,52,734 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకుంది. […]
కొత్త కళతో షాకిచ్చిన కీర్తి సురేష్..వీడియో వైరల్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న కీర్తి.. తాజాగా తనలో ఉన్న కొత్త కళను బయటకు తీసి అందరికీ షాక్ ఇచ్చింది. నటినే కాదు గరెట తిప్పడంలోనూ నిపుణురాలినే అని అందరికీ తెలియజెప్పింది కీర్తి. తాజాగా ఈ అమ్మడు తనకెంతో ఇష్టమైన టర్కీష్ పోచ్డ్ […]
ఊహించని డైరెక్టర్తో వెంకీ కొత్త ప్రాజెక్ట్..?!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు, వరుస హిట్లకు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు చేస్తున్న వెంకీ.. త్వరలోనే ఎవరూ ఊహించని ఓ యంగ్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన […]
జాన్వీ కొత్త ట్యాలెంట్కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమాలో జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వంతో తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2, నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఘోస్ట్ స్టోరీస్ ఇలా వరుస ప్రాజెక్ట్తో బిజీ బిజీగా గడుపుతున్న జాన్వీ.. తాజాగా […]









