ప్రశాంత్ వర్మ సూపర్ హీరో అత‌డేన‌ట‌?

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ సినిమాను హ‌ను-మాన్‌గా ప్ర‌క‌టించాడు.

Prasanth Varma repeating his hero for Hanu-Man | TeluguBulletin.com

పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక టైటిల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్.. హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Teja Sajja: Zombie Reddy is more of a hilarious entertainer than a horror  film | Telugu Movie News - Times of India

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది తేజ సజ్జ‌నే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. కాగా, ప్ర‌శాంత వార్మ లాస్ట్ మూవీ జాంబి రెడ్డిలోనూ తేజ స‌జ్జ‌నే హీరో అన్న సంగ‌తి తెలిసిందే.