భార‌త్‌లో 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు..కొత్తగా ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 46,617 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]

విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్ర‌జ‌లు!?

క‌రోనా సెకెండ్ వేవ్‌ ఉధృతి కాస్త త‌గ్గిందో లేదో.. మూడో వేవ్‌ గురించి చ‌ర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ అనేది ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, మూడ‌వ దశ కోరోనా వ్యాప్తికి దారితీయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్ల‌స్ ఇప్పుడు ఏపీలోని […]

శ్రీను వైట్ల జోరు..ముచ్చ‌ట‌గా మూడిటిని లైన్‌లో పెట్టిన డైరెక్ట‌ర్‌!

ఒకానొక స‌మ‌యంలో వ‌రుస విజయాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోయిన శ్రీ‌ను వైట్ల‌.. ఈ మ‌ధ్య కాలంలో హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల.. వరుణ్ తేజ్ తో మిస్ట‌ర్ త‌ర్వాత మ‌రో చిత్రం చేయ‌లేదు. అయితే కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మ‌ళ్లీ వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతున్నాడు. ప్ర‌స్తుతం మంచు విష్ణుతో ఢీకి సీక్వెల్‌గా డి […]

`ఆహా`లో ఒకేరోజు విడుద‌లైన 15 సినిమాలు..లిస్ట్ ఇదే!

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ ఆహా చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి వారం కొత్త కంటెంట‌తో ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా..మరోసారి సినీ ప్రేమికులకు సర్‏ప్రైజ్ ఇచ్చేసింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 చిత్రాల‌ను ఒకేసారి విడుద‌ల చేసింది. ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రువారం..యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు […]

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్‌, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? […]

వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా […]

ఆ బాలీవుడ్ భామ‌కు ప్ర‌భాస్ సర్ర్పైజ్‌ గిఫ్ట్‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్ర‌భాస్‌ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయ‌న బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి స‌ర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా […]

రంగంలోకి వెంకీ-వ‌రుణ్‌..సెట్స్‌పైకి `ఎఫ్‌3`!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గ‌తంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో త‌మన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ప్ర‌స్తుతం క‌రోనా వైరస్‌ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]

ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]