లేటు వ‌య‌సులో మంచు ల‌క్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట ప‌లు ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించిన మంచు ల‌క్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే త‌న‌లోని విల‌నిజం చూపించి ఉత్త‌మ విల‌న్‌గా అవార్డును అందుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. మంచి ల‌క్ష్మికి భారీ హిట్టు మాత్రం ప‌డ‌లేదు. కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి.. మంచి గుర్తింపు […]

‘మా’ ఎన్నికలు.. బ‌రిలోకి సోనూసూద్?

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఈ నేథ‌ప్యంలోనే ఒక్కొక్క‌రిగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ప్ర‌స్తుతం మా ఎన్నిక‌ల రేసులో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ మ‌రియు సీవీఎల్ నరసింహ రావు ఉండ‌గా.. ఇప్పుడు న‌టుడు సోనూసూద్‌ పేరు తెర‌పైకి వ‌చ్చింది. క‌రోనా […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం […]

నాగ్-అమ‌ల పెళ్లి త‌ర్వాత అంత క‌థ న‌డిచిందా?

సీనియర్ న‌టుడు అక్కినేని నాగేశ్వర‌రావు న‌ట వారసుడు గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. తండ్రి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్న నాగ్‌.. వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే మొద‌ట‌ ఈయ‌న ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రి ల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైత‌న్య జ‌న్మించిన త‌ర్వాత.. ఈ దంప‌తులు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమించి […]

తల కిందులుగా అల్లు స్నేహా యోగాసనం..బ‌న్నీ ఫ్యాన్స్ ఫిదా!

అల్లు వారి కోడ‌లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో న‌టించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న స్నేహా.. ఎప్ప‌టిక‌ప్పుడు తమదైన శైలిలో అభిమానులను ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది. చాలా రోజుల నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటున్న స్నేహారెడ్డి.. తాజాగా తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేసింది. అంతేకాదు, […]

త్వ‌ర‌లోనే పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన పీవీ.సింధు!

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి.. క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలిచింది పీవీ సింధు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఒలింపిక్ సన్నాహాల్లో మునిగిపోయింది. ఈ సారి ఖ‌చ్చితంగా బంగారు పతకంతోనే తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేసిన సింధు.. ప్రాక్టీస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. సింధు పెళ్లి గురించి గ‌త కొంత కాలంగా అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి […]

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..27 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు భారీగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ […]