స్టేజ్ పై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ..?

సెలబ్రిటీల ప్రేమలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారి బ్రేకప్ వ్యవహారాలు, ప్రేమ రిలేషన్ షిప్ వ్యవహారాలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియా తెలియజేస్తూనే ఉంటుంది. ఇకపోతే బాలీవుడ్ లో లవ్ కపుల్స్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ లో ఎన్నో స్టోరీలు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ […]

బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]

టీటీడీకి ప్ర‌ముఖ‌ నిర్మాత రూ.కోటి విరాళం!

సినీ నిర్మాత‌, ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ అధినేత‌, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళం అందించారు. స‌తీస‌మేతంగా బుధవారం స్వామిని దర్శించుకున్న ఆనందప్రసాద్‌.. అనంతరం టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన కోటీ రూపాయ‌ల చెక్‌ను అందించారు. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన ఆనంద ప్రసాద్.. టీటీడీకి గతంలోనూ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం […]

వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతి నేడు. ఈ నేప‌థ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఇడుపులపాయలోని ఆయ‌న సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సంద‌ర్భంగా విల‌క్ష‌న న‌టుడు, టాలీవుడ్ క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]

డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైర‌ల్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల‌ మ‌ధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహ‌బంధం ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎప్సీకి బ‌న్నీ ఓ సర్ప్రైజ్ […]

రెడ్ డ్ర‌స్‌లో ర‌ష్మీ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

ర‌ష్మీ గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే ఎన్ని సినిమాల్లో న‌టించినా.. ర‌ష్మీకి స‌రైన హిట్టే ప‌డ‌లేదు. అయితే ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది ర‌ష్మీ. ఇక ప్ర‌స్తుతం టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ […]

ప్రియుడి ఇంటికి వెళ్లిన కియారా..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆమె సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు […]

దేశంలో కొత్త‌గా 45,892 క‌రోనా కేసులు..త‌గ్గిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 45,892 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

రామ్ చ‌ర‌ణ్‌ బాట‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే..?

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య ర‌ష్మిక మంద‌న్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవ‌లె మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొని వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ బాట‌లోనే అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా వెళ్ల‌బోతుంద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]