ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమాపై క్రేజీ అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ ర‌మ్‌చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌నుండ‌గా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]

ఒక్క పోస్ట‌ర్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన `ఖిలాడీ` టీమ్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లో ఖిలాడీ ఒక‌టి. రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ఖిలాడీ షూటింగ్ ఆగిపోయిందంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో ఈ మూవీ ప‌ట్టాలెక్కే ఛాన్స్ లేద‌ని కూడా […]

మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌.. ఇటీవ‌ల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్‌ రావ్ ప్రకటించ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మ‌ధ్య కిర‌ణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా […]

`నార‌ప్ప‌`లో వెంకీ క‌న‌ప‌డ‌లేదంటున్న చిరంజీవి!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబో వ‌చ్చిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రియ‌మ‌ణి, కార్తీకరత్నం, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి […]

`రాధేశ్యామ్‌`పై న్యూ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. పిరియాడికల్‌ ప్రేమకథ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. అయితే ప్రస్తుతం క‌రోనా పరిస్థితులు చ‌క్క‌డ‌బుతుండ‌డంతో.. మ‌ళ్లీ ఈ మూవీ […]

దేశంలో కొత్త‌గా 39,097 క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 39,097 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

నేడు ప్ర‌భాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీలక పాత్రతో క‌నిపించ‌నున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని స్టార్ట్ […]

మ‌రో హిట్ మూవీతో అల‌రించ‌బోతోన్న `ఆహా`!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్న‌మైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆక‌ట్టుకునే టాక్ షోల‌తో పాటుగా.. ఇత‌ర భాష‌ల్లో హిట్ అయిన చిత్రాల‌ను కూడా డ‌బ్ చేసిన విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే మ‌రో హిట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది ఆహా. పూర్తి వివార‌ల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వ‌న్‌. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. […]