`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడంతే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్ట‌ర్‌` పేరుతో టీజర్ ను విడుదల […]

ఏపీలో కొత్త‌గా 2,050 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో.. మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,050 పాజిటివ్ కేసులు […]

శ్రుతిహాస‌న్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె హైద‌రాబాద్ ఈ చిత్రం మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌కు ప్ర‌భాస్ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్ ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌.. […]

అమెజాన్ ఉద్యోగులకు భారీ ఆఫర్‌..!

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా టీకా తీసుకున్న ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో భారీ బహుమతులను అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. వందలాది ప్రజలు డెల్ట్‌ వేరియంట్‌ బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అమెరికాలో ‘మాస్క్ ఫ్రీ’ అని ప్రభుత్వం ప్రకటించడమేనని కేసులు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కూడా అప్రమత్తమైంది. హెడ్‌క్వార్టర్స్‌లోని టీకా తీసుకోని 9 […]

కూతురు బ‌ర్త్‌డే పార్టీలో సురేఖ‌వాణి ర‌చ్చ ర‌చ్చ..వీడియో వైర‌ల్‌

సురేఖ‌వాణి.. ఈ పేరుకు కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో సురేఖ వాణి మ‌హా దిట్ట‌. ఈ నేప‌థ్యంలోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సురేఖ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి ఎప్ప‌టిక‌ప్పుడు కూతురు సుప్రితతో క‌లిసి హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ అల‌రిస్తుంది. అయితే నేడు […]

అనంత శ్రీరామ్‌పై ఫిర్యాదు… ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రిలో అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇది ఇలా ఉందా ఇటీవల అనంత్ శ్రీరామ్ రాసిన ఓపాట కారణంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్, హీరో నాగశౌర్య కలిసి వరుడు కావలెను అనే సినిమా కోసం దిగు దిగు దిగు నాగ అనే పాటను రాసిన సంగతి అందరికీ […]

ఎన్టీఆర్‌ త‌ల‌కు తీవ్ర గాయం..సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన‌ ఆర్ఆర్ఆర్ టీమ్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ముగ్గురు చిల్ అవుతున్న వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్‌ త‌ల‌కు ఓవైపు తీవ్ర గాయం […]

దేశంలో త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..491 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకున్న త‌రుణంలో.. అనూహ్యంగా క‌రోనా ఊపందుకుంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజులుగా మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో […]

మ‌త్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైర‌ల్‌!

భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అలాగే సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌బోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]