పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇరవై వేలకు పడిపోయిన కరోనా కేసులు.. గత కొద్ది రోజుల నుంచి మాత్రం మళ్లీ 40 వేలకు పైగా నమోదు […]
Tag: Latest news
సూపర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్..మీరు చూశారా?
`పేపర్ బాయ్`తో ప్రేక్షకులను పలకరించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్` ఒకటి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ […]
కృష్ణ ఆ మాట అనడంతో ఏడ్చేసిన నరేష్..ఏం జరిగిందంటే?
దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల తనయుడు, నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్.. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే సహాయక పాత్రల ద్వారా నరేష్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంద […]
హారర్ స్టోరీతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్కడే తేడా కొడుతోందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఓం రౌత్ డైరెక్షన్లో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో `సలార్` మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]
పవన్ బర్త్డేకి అక్కడ సందడి చేయబోతున్న సినీ తారలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే(సెప్టెంబర్ 2) రేపు. ఆయన పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇక పవన్ నటిస్తున్న చిత్రాలన్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఈ సారి కూడా పవన్ అభిమానుల కోసం ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి సర్ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మరోవైపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా […]
15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేనంటున్న రేణూ దేశాయ్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. తమ మొదటి సినిమా హీరో అయిన పవన్ను ప్రేమ వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పూణెకు వెళ్లిపోవడం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్రస్తుతం టీవీ […]
ఆ హీరోతో హద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మతిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్?
తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]
ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులు రాష్ట్రంలో వెయ్యికి లోపుగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,115 […]
అందుకే `అఖండ` రిలీజ్ డేట్ను ప్రకటించట్లేదా..అసలు కారణం ఏంటి?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి […]









