కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
Tag: Latest news
కోడెల శివరాం మార్క్ పాలి ‘ ట్రిక్స్ ‘ … సీటు కోసమేనా…!
దివంగత మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభజన జరిగాక నవ్యాంధ్ర తొలిస్పీకర్గా కూడా తనదైన ముద్రవేశారు. ఆయనకు ఉన్న పేరును చివర్లో ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం ఇద్దరూ తీసేశారు. ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుమారుడు, […]
బాలయ్య సూపరంతే..ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..కారణం అదే!
నందమూరి బాలకృష్ణ రిల్ హీరోనే కాదు రియల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయని బాలయ్య.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బసవతారకం హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. […]
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రత్యేక వైద్య బృందం ఈయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. అయితే తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న తేజ్ […]
`కార్తీకదీపం` సౌర్య, హిమల రోజూవారీ సంపాదన ఎంతో తెలిస్తే షాకే!
బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ `కార్తీకదీపం` అంటే తెలియని వారు ఉండరు. రోజురోజుకు ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సీరియర్ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సౌర్య(క్రితిక) క్యారెక్టర్కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విషయానికి వస్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్పటికప్పుడు డాన్స్లతో ఇరగదీస్తుంటుంది. అయితే […]
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. తాజా అప్టేడ్స్ ఇవే!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అయితే […]
మంచు లక్ష్మీ, విష్ణు మధ్య గొడవలు..అక్క తల బద్దలుకొట్టేసిన తమ్ముడు!
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]
బిగ్బాస్ ప్రియులకు గుడ్న్యూస్..తెరపైకి ఓటీటీ ప్లాన్..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఐదో సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన సీజన్ 5 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అద్భుతంగా దూసుకుపోతోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం..బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ పెరగడంతో హిందీ బిగ్బాస్ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఇందులో భాగంగా […]
శ్రియ ముంబైకి షిఫ్ట్ అవ్వడం వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మ శ్రియ.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రియ..రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే చాలా కాలం డేటింగ్ చేసింది. ఇక 2018లో ముంబయిలోని లోఖండ్వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ […]









