టాలీవుడ్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వర్మ.. తాజాగా వరంగల్లో రహస్యంగా పర్యటిస్తున్నారు. వరంగల్లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మరియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయబోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం […]
Tag: Latest news
హైదరాబాద్లో అరాచకం..బాత్రూమ్లో కెమెరాలు పెట్టిన కేటుగాళ్లు..!?
హైదరాబాద్లో కొందరు కేటుగాళ్లు అరాచకంగా ప్రవర్తించారు. నగ్న దృశ్యాలను చిత్రీకరించేందుకు లేడీస్ బాత్రూమ్లో రహస్యంగా కెమెరాలు పెట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్లో గుర్తుతెలియని వ్యక్తులు లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. అయితే ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతి నిన్న రాత్రి అక్కడికి వెళ్లింది. ఆమె వాష్రూమ్లో కెమెరాను గుర్తించింది. దాంతో కంగారు పడిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..సీలింగ్ లైట్లో అమర్చిన […]
బిగ్బాస్-5: కళ్లుతెరిచిన షణ్ముఖ్..ఇక సిరి పని గోవిందే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5లో మూడో వారం కొనసాగుతోంది. ఇంటి సభ్యులందరూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, హౌస్లో నిలదొక్కుకునేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే హౌస్లో షణ్ముఖ్ జశ్వంత్, సిరిలపై ఫస్ట్ వీక్ నుంచీ నెగిటివిటీ నెలకొంది. ఇద్దరూ కలిసి ఆడుతున్నారని ఇంటి సభ్యులు వాధిస్తున్నారు. కెప్టెన్ టాస్క్లో ఆమెకే సపోర్ట్ చేయడం, సన్నీ విషయంలో సిరికి వంతపాడటం.. ఇవన్నీ షణ్నును బ్యాడ్ చేశాయి. మరోవైపు ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవిలు సైతం […]
పూజా హెగ్డేపై గుర్రగా ఉన్న ప్రభాస్..అసలైమైందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట. పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్లో […]
తాలిబన్లు సంచలన నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే తగిలిందిగా!
బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమైంది. ఈసారి స్టేడియంలోకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వడంతో.. ఆటగాళ్లకు మరింత కిక్ వచ్చింది. ప్రస్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]
ఏపీలో కొత్తగా 1,179 కరోనా కేసులు..అత్యధికంగా ఏ జిల్లాలో అంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,179 […]
ఎంపీ మార్గానిపై ఆర్ ఆర్ ఆర్.. సటైర్లు.. ఓ రేంజ్లో…!
వైసీపీ యువనేత, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజమండ్రి ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మార్గాని భరత్పై సొంత పార్టీ ఎంపీ.. నరసాపురం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రఘురామ కృష్ణ రాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ సటైర్లతో విరుచుకుపడ్డారు. “ఏక చిత్ర నటుడు.. ద్విపాత్రాభినయం“ అంటూ.. సైటర్లు కుమ్మేశారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఇటీవల వచ్చిన పరిషత్ […]
మందు కొడుతూ సీరియస్గా ఆలోచిస్తున్న కార్తికేయ..మ్యాటరేంటంటే?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి పరిచయాలు అవసరం లేదు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన రాజా విక్రమార్క సినిమాలు నటిస్తున్నాడు. అలాగే తమిళ స్థార్ హీరో తలా అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బర్త్డే. ఈ […]
అదిరే ఫ్రాక్లో కాజల్ పరువాలు..చూస్తే గుండెళ్లో గుబులే!
`లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కాజల్ అగర్వాల్.. గత దశాబ్దం నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీ చందమామ. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై కాజల్ ఎలాంటి స్పష్టతను […]









