నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు చిర్రెత్తిపోయిన శ్రుతిహాస‌న్‌.. ఏం అడిగాడంటే?

శ్రుతిహాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ఈ స్టార్ కిడ్‌..ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రుతి.. ఇటీవ‌ల క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌కీల్ సాబ్‌తో మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్` చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా […]

ప్రభాస్ విడ‌ద‌ల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశ‌వాణి`. స‌ముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం […]

ఏపీలో వెయ్యికి లోపుగా దిగిన క‌రోనా కేసులు..కార‌ణం అదేనా?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే నిన్న ఏకంగా వెయ్యికి లోపుగా పాజిటివ్ కేసులు దిగ‌జారాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

ప్ర‌ముఖ‌ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..!

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. తాను ఎంత‌గానో ప్రేమించే తండ్రిని నందిత కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 19) నందిత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబం మొత్తం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇక తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. `నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అని ట్వీట్ పెట్టింది. […]

కీర్తి సురేష్‌, త్రిష‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన స‌మంత..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఈ మ‌ధ్య వార్త‌ల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకోబోతోంద‌ని టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. స‌మంత ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైర‌ల్‌గా మారిపోతున్నాయి. ఇటీవ‌ల ఒంట‌రిగా గోవా వెకేష‌న్‌కు వెళ్లిన స‌మంత‌.. ఈ మ‌ధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు కీర్తి సురేష్‌, త్రిష‌, కళ్యాణి ప్రియదర్శిన్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ […]

`సైమా` అవార్డ్స్ లో కృతి శెట్టి క్యూట్ అందాలు..చూస్తే ఎవ్వ‌రైనా ఫిదానే!

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ అందాల భామ‌ కృతి శెట్టి.. తొలి మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. న‌ట‌న ప‌రంగా కూడా వంద‌కు వంద మార్కులూ వేయించుకున్న కృతి.. ఉప్పెన త‌ర్వాత‌ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `బంగార్రాజు`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం` త‌దిత‌ర […]

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్ […]

రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు […]

భార‌త్‌లో కొత్త‌గా 295 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త […]