పెళ్లిలో స‌మంత క‌ట్టిన‌ చీర ఆ బ‌డా నిర్మాత భార్య‌ద‌ని మీకు తెలుసా?

నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయారు. సినీ ఇండ‌స్ట్రీలో ఇటువంటివి స‌ర్వ సాధార‌ణ‌మే. అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లో రొమాంటిక్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన చైతు-సామ్‌లు విడిపోవ‌డాన్ని సినీ తార‌లు, స‌న్నిహితులు మ‌రియు అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017, అక్టోబరు 7న‌ పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరి వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇక నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రముఖ […]

చైతులో స‌మంతకు అస్స‌లు న‌చ్చ‌ని విష‌యం ఏంటో తెలుసా?

నాగ‌చౌత‌న్య‌, స‌మంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న‌ ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని స్ప‌ష్టం చేసేశారు. గ‌త నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయిన‌ప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌ట‌న రావ‌డంతో అంద‌రికీ షాక్ త‌గిలిన‌ట్టైంది. అయితే సామ్‌-చైతులు విడిపోవడానికి కార‌ణం ఏంటీ..? అన్న‌దే ఇప్పుడు చర్చనీయాంశంగా మార‌గా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. చైతులో స‌మంత‌కు న‌చ్చ‌ని ఓ విష‌యం వ‌ల్లే వీరిద్ద‌రూ విడాకుల వ‌ర‌కూ వెళ్లార‌ట‌. […]

భ‌య‌ప‌డ్డ స‌మంత‌..విడాకులు ప్ర‌క‌టించ‌గానే ఏం చేసిందో తెలుసా?

గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌లను నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్ర‌దాయాల ప్రకారం అంగ‌రంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి వివాహ బంధానికి బీట‌లు వారాయి. నిన్న త‌మ విడాకుల విష‌యాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]

చైతు-సామ్ విడాకులు..మోస‌గాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్‌!

టాలీవుడ్ క్యూట్ & స్వీట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. వాటిని నిన్న చైతు, సామ్‌లు నిజం చేస్తూ కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క‌ముందే వీరు విడాకులు తీసుకోవ‌డాన్ని అటు అభిమానుల‌తో పాటుగా ఇటు సినీ సెట‌బ్రెటీలు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు చైతు-సామ్‌ల‌పై […]

సామ్‌-చైతు విడాకుల‌పై నాగ్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైత‌న్య – స‌మంత విడిపోయారు. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని, ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని.. అయితే భార్య‌-భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ స్నేహ బంధం మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతంద‌ని చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్ రావ‌డంతో అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గుర‌య్యారు. […]

ఏపీలో కొత్త‌గా 865 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేల‌కు లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. నిన్న వెయ్యికి లోపుగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

స‌మంత‌-చైతు విడాకులు..ట్రెండ్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత‌లు విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తుండ‌గా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కులు సైతం ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్ర‌శ్న‌ల వ‌ర్షం […]

చైతు-సామ్ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం అదేనా..?

అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. టాలీవుడ్ క్యూడ్ క‌పులు నాగ‌చైత‌న్య, స‌మంత‌లు త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థి ప‌లికేశారు. గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌ల‌ను నిజం చేస్తూ విడిపోబోతున్నామ‌ని తెలియ‌జేశారు ఈ జంట‌. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా ప‌దేళ్ల స్నేహ బంధం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. దాంతో […]

అడ‌విని త‌ల‌పిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్‌..వైర‌ల్‌గా మారిన ఫొటోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాష‌లో అయినా హిట్టే అన‌డంలో సందేహ‌మే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, క‌న్న‌డ‌ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజ‌న్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]