యాక్సిడెంట్ త‌ర్వాత ఫ‌స్ట్ ట్వీట్ చేసిన సాయి తేజ్‌..ఏమ‌న్నాడంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని మెగా హీరోలు, స‌న్నిహితులంద‌రూ ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయన ఎలా ఉన్నాడు అని అభిమానులు రోజూ ఆరా తీస్తూనే ఉన్నారు. ఇలాంటి […]

ఏపీలో మ‌రింత దిగ‌జారిన క‌రోనా కేసులు.. 9మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేల‌కు లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. గ‌త నాలుగు రోజుల నుంచీ వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్ […]

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక ఈ సినిమా మే నెల‌లోనే విడుద‌ల అవ్వాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ […]

చైతుదే త‌ప్పు..స‌మంత‌ది కాదు..కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. దాంతో సామ్‌-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ వీరి విడాకుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. నాగ‌చైత‌న్య -స‌మంత విడాకుల‌కు కార‌ణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అత‌డి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునే సామ్‌కు చైతు విడాకులు ఇచ్చార‌ని ప‌రోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక […]

సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణ‌వ్ న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉంద‌ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డిశ్చార్జ్ కాక‌పోవ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ త‌మ్ముడు, […]

`భీమ్లా నాయ‌క్‌`కు బిగ్‌ షాకిచ్చిన హీరోయిన్‌..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీ నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఈ మ‌ధ్యే ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ రూపంలో చిత్రాన్ని ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దాంతో రానా స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు..? […]

దేశంలో కొత్త‌గా 22,842 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 22,842 మందికి కొత్తగా […]

క్రిస్మస్ టూ సంక్రాంతి.. బ్యాక్ టూ బ్యాక్ విడుద‌ల‌య్యే సినిమాలు ఇవే!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సినీ పండ‌గ రాబోతోంది. మాయ‌దారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డ్డ చిత్రాలు, షూటింగ్‌లో వెన‌క‌ప‌డిన చిత్రాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఈ సారి క్రిస్మ‌స్ మొద‌లు సంక్రాంతి వ‌ర‌కు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి లేటెందుకు క్రిస్మస్ టూ సంక్రాంతికి రిలీజ్ కాబోయే చిత్రాల‌పై ఓ లుక్కేసేయండి. పుష్ప‌: అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను […]