‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా […]

విడాకులు ప్ర‌క‌టించ‌గానే స‌మంత ఎక్క‌డికి చెక్కేసిందో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంతలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మ‌రోవైపు సామ్‌-చైతుల విడాకుల‌పై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలు […]

బిగ్‌బాస్‌-5: ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వారేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగు వారాలు పూర్తి కాగా.. ఇంటి స‌భ్యులు ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే న‌ట్‌రాజ్ మాస్ట‌ర్ నాలుగో వారం దుకాణం స‌ద్దేశారు. ఈయన బయటికి రావడానికి కారణం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డ‌మే ఆయ‌న కొంప ముంచింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు సోమ‌వారం. అంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. నామినేషన్ పేరుతో ఇంటి […]

భార‌త్‌లో దిగొస్తున్న క‌రోనా కేసులు..180 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 20,799 మందికి కొత్తగా […]

కేథరిన్ హాట్ షో..ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

కేథరీన్ థెరీసా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇద్దరమ్మాయిలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత పైసా, రుద్రమదేవి, సరైనోడు, గౌత‌మ్ నంద త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన కేథ‌రీన్‌.. న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. అయితే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టించిన ఈ భామ‌.. వెండితెర‌పై ఎప్పుడూ ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేయ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం […]

ట్రైల‌ర్‌తో అఖిల్ రికార్డులు..మ‌రి సినిమాతో కొడ‌తాడా?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబ‌ర్ 30న‌ ఈ మూవీని ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్షకులను, […]

మోదీ పిలిచారు..పొలిటిక‌ల్ రీఎంట్రీపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన మోహ‌న్‌బాబు?!

మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో క‌ష్టాలు ప‌డి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన మోహ‌న్ బాబు.. రెండు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాత‌గానూ బోలెడ‌న్ని సినిమాల‌ను నిర్మించారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]

మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసిన సినీ ఇండ‌స్ట్రీ..ఎందుకో తెలుసా?

మీరా జాస్మిన్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, గోపీచంద్‌, రాజ‌శేక‌ర్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కొంచం బొద్దుగున్నా.. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తోంది అన్న పేరుంది. ఒకానొక సమయంలో సౌత్ లో మరో సౌందర్య గా […]

ఛార్మీ వెంట‌ప‌డి ప్రేమించినా రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎవ‌రో తెలుసా?

అందాల భామ ఛార్మీ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నీతోడు కావాలి` అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఛార్మీ.. శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా.. అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌రోవైపు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన ఛార్మీ.. గ‌త కొంత కాలం నుంచి న‌ట‌న‌కు దూర‌మై నిర్మాత‌గా సెటిల్ అయింది. […]