ఏనుగులు.. వాటి భారీ కాయాన్ని చూసి ఎక్కడ తొక్కి చంపేస్తాయో అని అందరూ తెగ భయపడుతుంటారు. కానీ, నిజానికి మానవులతో అత్యంత సన్నిహితంగా మెలిగే జంతువులలో కుక్క తరువాత ఏనుగే అని చెప్పాలి. మనుషులకు, ఏనుగులకు మధ్య కెమెస్ట్రీ కుదిరితే.. అవి అస్సల మనల్ని వదిలి పెట్టవు. ఇక తాజాగా ఓ ముగ్గురు కుర్రాళ్లు ఏనుగులతో స్కిప్పింగ్ ఆడారు. అవును, మీరు విన్నది నిజమే. రెండు ఏనుగులను ఎదురెదురుగా కొంచెం దూరంగా నిలబెట్టాడు. ఆ రెండు ఏనుగుల […]
Tag: Latest news
షారుఖ్ తనయుడు దోషిగా తేలితే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్డులో హాజరు పరచగా.. షారుఖ్ తనయుడికి బెయిల్ ఇప్పించాలని ఎంతో ప్రయత్నించారు. కానీ, ముంబై కోర్డు ఆర్యాన్ ఖాన్కు బెయిల్ నిరాకరించింది. అలాగే ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. […]
పొట్టి బట్టల్లో పవిత్ర ఆంటీ హాట్ షో..వీడియో చూస్తే దిమ్మతిరుగుద్ది!
పవిత్ర లోకేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాంపుకుందీమె. 1995లో పిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవిత్ర.. కన్నడలో దాదాపు ఇరవైకి పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆ తర్వాత పవిత్రా హైట్, వెయిట్ ప్రాబ్లమ్ కావటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకున్న పవిత్ర ఆంటీ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఎంతో […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఎట్టకేలకు అది కానిచ్చేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఫినిష్ అవ్వకపోవడంతో..విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి […]
షారుఖ్ ఖాన్కు బిగ్ షాక్.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్యన్తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయనకు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ […]
ఏపీలో 500కి లోపుగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న ఏకంగా 500లకు లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
బికినీలో దర్శనమిచ్చిన లేడి కమెడియన్..నెట్టింట పిక్స్ వైరల్!
విద్యుల్లేఖ రామన్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఎటో వెళ్ళిపోయింది మనసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విద్యుల్లేఖ.. లేడీ కమెడియన్ గా టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మొదటి నుంచీ బుద్దుగా ఉండే ఈ చెన్నై చిన్నది.. గతేడాది లాక్డౌన్ సమయంలో బాగా సన్నబడిది. ఇక ఈ మధ్యే ప్రియుడు సంజయ్ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై […]
బాలయ్య ముందే రిస్క్ చేస్తున్న యంగ్ హీరో..సక్సెస్ అవుతాడా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో బాలయ్య ముందే రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. అసలు విషయం ఏంటంటే.. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా తెరకెక్కిన చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. యూవీ కాన్సెప్ట్స్, మాస్ […]
`గే`గా మారబోతున్న నాని..అసలు మ్యాటరేంటంటే?
ఈ మధ్య `టక్ జగదీష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన న్యాచురల్ నాని.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న ప్రాజెక్ట్స్లో `అంటే.. సుందరానికీ..` ఒకటి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా..వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్లో నవీన్ ఎర్నేని, రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు […]








