బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చిన లేడి కమెడియన్..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

విద్యుల్లేఖ రామన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎటో వెళ్ళిపోయింది మనసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విద్యుల్లేఖ‌.. లేడీ కమెడియన్ గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
 చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరగడంతో పెద్దయ్యాక ఈమె కూడా నటి అయిపోయింది. 2012లో 19 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విధ్యు.,[object Object]
మొద‌టి నుంచీ బుద్దుగా ఉండే ఈ చెన్నై చిన్న‌ది.. గతేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో బాగా స‌న్న‌బ‌డిది. ఇక ఈ మ‌ధ్యే ప్రియుడు సంజయ్‌ను అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకుంది. తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై వేదికగా నిలిచింది.

 గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో హాస్య నటిగా వచ్చింది విద్యుల్లేఖ రామన్. ఆ తర్వాత రన్ రాజా రన్‌లో అదిరిపోయే కామెడీతో గుర్తింపు తెచ్చుకుంది. సరైనోడులో సాంబార్ కామెడీతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యు.,[object Object]

పెళ్లైన వెంట‌నే భ‌ర్త‌తో హనీమూన్ కోసం మాల్దీవుల‌కు చెక్కేసింది. ప్ర‌స్తుతం మాల్దీవ్స్‌లో మ‌స్తు ఎంజాయ్ చేస్తున విద్యుల్లేఖ‌.. తాజాగా బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది. విద్యుల్లేఖ‌ను బికినీలో చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ లేడీ క‌మెడియ‌న్ హాట్ పిక్స్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 తమిళంలోనూ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా సంజయ్ అనే కుర్రాడితో ప్రేమలో ఉన్న విద్యు.. 2021లోనే అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే బరువు చాలా తగ్గిపోయింది ఈ భామ.,[object Object]

 కేరాఫ్ తమిళం అయినా తన ముద్దుల తెలుగుతో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా సన్నగా మారి బికినీ ఫోటోషూట్ చేసింది విద్యుల్లేఖ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ నటుడు మోహన్ రామన్ కూతురు ఈమె.,[object Object]

 పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది ఈ కమెడియన్. పైగా ఇప్పుడు అందాల ఆరబోత కూడా చేస్తుంది. కమెడియన్‌గానే కాకుండా హీరోయిన్‌గా కూడా ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది.

Vidyullekha Raman: Vidyullekha Raman enjoys in the Maldives .. Lady comedian chilling secretly with him - actress vidyullekha raman enjoying in maldives with her husband » Jsnewstimes