త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్‌..మ‌హేష్‌కు దెబ్బ ప‌డ‌నుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఇంత‌లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` జ‌న‌వ‌రి 7కు విడుద‌ల అయ్యేందుకు ఫిక్స్ […]

అక్కడ కొత్త అబార్షన్ చట్టం.. రోడ్డెక్కిన మహిళలు .. కారణం ఏమిటంటే ..!?

గర్భస్రావంపై అమెరికా మహిళలు రోడ్డెక్కారు. అబార్షన్ అనేది నేరం. అయితే అమెరికాలోని మహిళలు వేలాది మంది దీనిపై తమ నిరసనను తెలిపారు. అమెరికాలోని మహిళలకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కడం లేదు. దీంతో తమ హక్కుల సాధన కోసం టెక్సాస్ సిటీ రోడ్లపై మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మహిళలు ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ ‘హార్ట్‌ బీట్‌’ చట్టంపై […]

బిగ్ న్యూస్‌..`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ 25వ సినిమా..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్‌-కె` చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాల‌న్నీ పూర్తి కాకుండానే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రంపై అక్టోబ‌ర్ 7న అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఈ […]

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రిప‌బ్లిక్‌`. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిచారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ అక్టోబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం […]

`కొండ పొలం` మేకింగ్ వీడియో..చూస్తే గూస్ బామ్సే!

వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కొండ‌పొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే హీరో, హీరోయిన్‌తో స‌హా చిత్ర‌యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. అయితే తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను […]

రాఘవేంద్రరావు హీరోగా ప్రేమ క‌థా చిత్రం..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

కె.రాఘవేంద్రరావు.. ఈయ‌నో గొప్ప డైరెక్ట‌ర్ అని అంద‌రికీ తెలుసు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన.. రొమాంటిక్‌ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్‌ థ్రిల్లర్, జీవిత కథలు…ఇలా ఆయన వెండితెరపై టచ్‌ చేయని అంశం లేద‌నే చెప్పాలి. ఇక గ‌త కొంత కాలంలో సినిమాలు తీయ‌డం త‌గ్గించ‌డంతో.. ఇక రాఘ‌వేంద్ర‌రావు రిటైర్మెంట్ తీసుకుంటారు అని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలాంటి త‌రుణంలో అనూహ్యంగా ఆయ‌న ద‌ర్శ‌కుడి నుంచి న‌టుడిగా ట‌ర్న్ […]

దేశంలో కొత్త‌గా 18,833 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 18,833 మందికి కొత్తగా […]

చీర‌లో మైండ్‌బ్లాక్ చేస్తున్న ర‌కుల్‌..చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒక‌టి. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ ర‌కుల్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా […]

ర‌వితేజ‌ను వ‌దిలిపెట్ట‌ని బాల‌య్య‌..వార్ జ‌ర‌గాల్సిందేనా?

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజను బాల‌య్య వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. అస‌లు విష‌యం ఏంటంటే.. ర‌వితేజ, డైరెక్ట‌ర్ రమేష్ వర్మ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ మూవీ మే 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మ‌రోవైపు బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న `అఖండ‌` చిత్రాన్ని సైతం ఆ తేదినే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా […]