తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో వారం కొనసాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచీ ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లో 15 మంది ఉన్నారు. వీరిలో ఈ వారం యాంకర్ రవి, విజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, ప్రియ, జెస్సీ, హమీద, విశ్వ, మరియు లోబోలో నామినేట్ అవ్వగా.. ఐదో వారం ఈ తొమ్మిది […]
Tag: Latest news
విడాకులు ప్రకటించి కాజల్ను తొక్కేసిన సమంత..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచే సామ్-చైతులు డివోర్స్ తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. అక్టోబర్ 2న ఆ వార్తలను ఇరువురూ కన్ఫార్మ్ చేసేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ను తొక్కేసింది సమంత. అసలు మ్యాటరేంటంటే.. విడాకుల వ్యవహారం తెరపైకి రావడంతో గత కొద్ది రోజుల నుంచీ సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. […]
తమన్నాకు ఘోర అవమానం..అరరే మరీ ఇంత దారుణమా..?
తమన్నాకు ఘోర అవమానం జరిగింది. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం తమన్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వరుస వెబ్ సిరీస్లు, యాడ్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఈ మధ్య బుల్లితెరపైకి కూడా మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కుకింగ్ రియాలిటీ షో `మాస్టర్చెఫ్`. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్హిట్టైంది. దాంతో ఈ షోను జెమినీ టీవీ వారు తెలుగులోకి కూడా తీసుకువచ్చారు. తమన్నా ఈ షోకు […]
చీరలో మతిపోగొట్టేస్తున్న పూర్ణ..నెట్టింట ఫొటోలు వైరల్!
పూర్ణ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవును, అవును 2 చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే అందం, అభినయం ఉన్నా పూర్ణ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. మరోవైపు అవకాశాలు కూడా తగ్గుతుండడంతో.. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి `ఢీ` అనే డ్యాన్స్కు షోకు జడ్జ్గా మారింది. ఈ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన పూర్ణ.. మళ్లీ వెండితెరపై బిజీ బిజీగా మారింది. ఈ […]
ఆపుకోలేక రోడ్డుపైనే కానిచ్చేసిన `జాతిరత్నాలు` భామ..వీడియో వైరల్!
ఫరియా అబ్ధుల్లా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెవి అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన `జాతిరత్నాలు` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని సూపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఫరియా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉంటూ తెగ అల్లరి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ భామ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సంప్రదాయంగా చీర కట్టుకున్న ఫరియా.. […]
వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!
మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
ఏపీలో కొత్తగా 800 కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న వెయ్యికి లోపుగా నమోదు అయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]
క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?
ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ […]









